BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/aadhaar-card5abb0b3e-9e52-4a2a-a6c0-209940eb8d74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/aadhaar-card5abb0b3e-9e52-4a2a-a6c0-209940eb8d74-415x250-IndiaHerald.jpgఆధార్‌ కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌)… ఆధార్‌లోని డెమొగ్రాఫిక్‌ అంటే పుట్టినతేదీ, చిరునామా ఇంకా అలాగే పేరులో మార్పులు లాంటివి ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కూడా కలిపించింది.ఇంకా వీటికి సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఫ్రీగా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఫ్రీగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్‌ 14 దాకా మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్‌లైన్‌లో నేరుగా మార్పులు ఇంకా చేర్పులు చేసుకAADHAAR CARDఆధార్‌: వినియోగదారులకు సూపర్ గుడ్ న్యూస్?ఆధార్‌: వినియోగదారులకు సూపర్ గుడ్ న్యూస్?AADHAAR CARDWed, 24 May 2023 21:02:57 GMTఆధార్‌ కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌)… ఆధార్‌లోని డెమొగ్రాఫిక్‌ అంటే పుట్టినతేదీ, చిరునామా ఇంకా అలాగే పేరులో మార్పులు లాంటివి ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కూడా కలిపించింది.ఇంకా వీటికి సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఫ్రీగా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఫ్రీగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్‌ 14 దాకా మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్‌లైన్‌లో నేరుగా మార్పులు ఇంకా చేర్పులు చేసుకునే అవకాశం ఉండగా.. జూన్‌ 14వ తేదీ తర్వాత వాటికి సంబంధించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఆధార్‌లో మార్పులు ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైఆధార్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే ఈ సేవలు ఫ్రీ..కానీ, ఆధార్‌ సేవా కేంద్రాల ద్వారా అప్‌డేట్‌ ఇంకా డెమొగ్రాఫిక్‌ మార్పులు కనుక చేయిస్తే మాత్రం ఖచ్చితంగా 50 రూపాయాలు చెల్లించాల్సి వుంటుంది.


అయితే ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.. ఈ ఫ్రీ సర్వీస్ లో .. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, అడ్రాస్‌ మార్పులు, లింగం ఇంకా పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోనివారు కూడా ఈ ఫ్రీ సౌకర్యాన్ని పొందవచ్చు.. ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉడాయ్‌ పేర్కొంది.. అయితే, ఏ మార్పులు చేసినా కూడా ఇందుకోసం నిర్దేశిత జాబితాలోని వోటర్‌, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌ ఇంకా టెన్త్‌ మెమో.. మొదలైనవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే పదేళ్ల క్రితం ఆధార్‌ పొందినవారు, ఇక ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకోనట్టయితే.. ఇప్పుడు అప్‌డేట్‌ తప్పనిసరైన సంగతి కూడా తెలిసిందే.అయితే ఉడాయ్‌ ఇచ్చిన ఈ ఛాన్స్ కొన్ని కోట్ల మందికి ఉపయోగం కానుంది.



RRR Telugu Movie Review Rating

తెలంగాణ: రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>