MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhipuresh-movie318e224d-e7ab-4b76-a08e-53e0dfaf0267-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhipuresh-movie318e224d-e7ab-4b76-a08e-53e0dfaf0267-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు. ఇలాంటి సినిమాలు కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం అది పురుష్. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆ రేంజ్ లో ఉన్న ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. ఆది పురుష్ చిత్రం రామాయణం కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ADHIPURESH;MOVIE{#}kriti sanon;seetha;AdiNarayanaReddy;Chitram;Saif Ali Khan;June;kushi;Kushi;twitter;Success;Prabhas;India;Director;Cinema;Eventఅది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?అది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?ADHIPURESH;MOVIE{#}kriti sanon;seetha;AdiNarayanaReddy;Chitram;Saif Ali Khan;June;kushi;Kushi;twitter;Success;Prabhas;India;Director;Cinema;EventWed, 24 May 2023 14:05:15 GMTటాలీవుడ్లో పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు. ఇలాంటి సినిమాలు కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం అది పురుష్. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆ రేంజ్ లో ఉన్న ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. ఆది పురుష్ చిత్రం రామాయణం కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చాయి.


బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కించిన  ఈ చిత్రం మొదటి సాంగ్ ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. దీంతో థియేటర్లో ఏ సినిమా చూడాలని వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా పై చిత్ర బృందం ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ను సైతం ప్రకటించడం జరిగింది. ఈ సినిమా గ్రాండ్ అండ్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లాక్ చేశారు చిత్ర బృందం.


 తిరుపతిలో ఈవెంట్ను జరపబోతున్నట్లు మేకర్ ప్రకటించడం జరిగింది తాజాగా ఈ విషయంపై కన్ఫామ్ చేస్తూ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. జూన్ 6 వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో అయితే ఒక మరిచిపోలేని ట్రీట్ అందిస్తున్నామని కాన్ఫిడెంట్గా చిత్ర బృందం ఉన్నది. దీంతో మొత్తానికి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించాగా.. రావణాసురి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. జులై 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
" style="height: 983px;">



RRR Telugu Movie Review Rating

విష్ణు ప్రియ ని దారుణంగా అవమానించిన బలంగం వేణు..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>