Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vayagra627f1bc8-c4d4-4bde-a4ea-07f75793a4b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/vayagra627f1bc8-c4d4-4bde-a4ea-07f75793a4b4-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంతోమంది జనాలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని మెడిసిన్స్ పై ఆధారపడటం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాగస్వామితో కలయిక సమయంలో ఏకంగా వయాగ్రాలాంటి టాబ్లెట్స్ వేసుకొని ఇక శృంగారంలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారు చాలామంది. ఇక కొంతమంది ఇలా వయాగ్రా టాబ్లెట్స్ వేసుకోవడం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చివరికి మొదటికే మోసం అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఓ Vayagra{#}Sex;Drugsలెక్కకు మించి వయాగ్రా వేసుకున్నాడు.. కానీ చివరికి?లెక్కకు మించి వయాగ్రా వేసుకున్నాడు.. కానీ చివరికి?Vayagra{#}Sex;DrugsWed, 24 May 2023 11:30:00 GMTఇటీవల కాలంలో ఎంతోమంది జనాలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని మెడిసిన్స్ పై ఆధారపడటం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాగస్వామితో కలయిక సమయంలో ఏకంగా వయాగ్రాలాంటి టాబ్లెట్స్ వేసుకొని ఇక శృంగారంలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారు చాలామంది. ఇక కొంతమంది ఇలా వయాగ్రా టాబ్లెట్స్ వేసుకోవడం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చివరికి మొదటికే మోసం అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పాలి.



 ఇక్కడ ఓ యువకుడి అత్యుత్సాహం చివరికి అతని ప్రాణం మీదికి తెచ్చింది. ఏకంగా పరిమితికి మించి వయాగ్రా టాబ్లెట్లు మింగడంతో. M 24 గంటల పాటు అతని పురుషాంగం అంగస్తంభన  దశలోనే ఉంది. ఇటలీలోని గ్రోసెట్టెలోని ఓ ఆసుపత్రిలో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తీవ్రమైన నొప్పి రావడంతో అతను ఆస్పత్రికి పరుగులు తీశాడు. 50 ఏళ్ల జర్మన్ వ్యక్తి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఈ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎక్కువ సమయం పాటు సెక్స్ చేసేందుకు అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నాడు.



 పరిమితికి మించి వయాగ్రా టాబ్లెట్లు వాడాడు. ఈ క్రమంలోనే ఈ వయాగ్రా టాబ్లెట్స్ ఎఫెక్ట్ కారణంగా 24 గంటల పాటు సెక్స్ లొ పాల్గొన్నాడు సదరు వ్యక్తి. కానీ ఆ తర్వాత మొత్తం కథ అడ్డం తిరిగింది. అసలు సమస్య వచ్చి పడింది. 24 గంటల పాటు పురుషాంగం అంగస్తంభన దశలోనే ఉండడంతో.. ఇక నొప్పి రావడం మొదలైంది. దీంతో క్రమక్రమంగా నొప్పి తీవ్రం కావడంతో వెంటనే భయపడిపోయిన సదరు వ్యక్తి ఆస్పత్రికి పరుగులు తీసాడు. అతని పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చేరి వారం రోజులు గడిచినప్పటికీ.. పరిస్థితిలో మాత్రం ఏమీ మార్పు రాలేదట. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు ప్రయత్నిస్తున్నారట.



RRR Telugu Movie Review Rating

లెక్కకు మించి వయాగ్రా వేసుకున్నాడు.. కానీ చివరికి?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>