Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-45bffd49-851e-42ba-9011-d333fc66ea65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-45bffd49-851e-42ba-9011-d333fc66ea65-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. సన్నీ లియోన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. ఇది ఇలా ఉంటే తాజSocialstars lifestyle {#}Fidaa;BEAUTY;Sunny Leone;Bigboss;Industry;media;Interview;Tollywood;Husband;bollywood;Cinema;House;Indiaవైరల్ గా మారిన సన్నీలియోన్ కామెంట్స్...!!వైరల్ గా మారిన సన్నీలియోన్ కామెంట్స్...!!Socialstars lifestyle {#}Fidaa;BEAUTY;Sunny Leone;Bigboss;Industry;media;Interview;Tollywood;Husband;bollywood;Cinema;House;IndiaWed, 24 May 2023 17:32:03 GMTతెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

సన్నీ లియోన్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియా లో తరచుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.తాజాగా ఫ్యాన్స్ లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్ లో సందడి చేసింది.ఈ వేడుక లో ప్రస్తుతం తాను నటిస్తున్న కెన్నెడి సినిమాని రిమోట్ చేస్తున్నట్టు తెలిపింది.

తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ మారే క్రమంలో ఎదురైనా ఇబ్బందులు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మొదట నన్ను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించారు.

కానీ దీనిపై నేను నా ప్రియుడు భర్త డేనియల్ వెబర్ తో మాట్లాడాను.నీకు బుద్ధి లేదు నేను ఇండియా వెళ్లడం లేదు.

వారందరూ నన్ను ద్వేషిస్తారు.ఎందుకంటే నేను ఇప్పటికే అడల్ట్ ఇండస్ట్రీ లో ఉన్నాను అంటూ సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

అనంతరం బిగ్ హౌస్ గురించి మాట్లాడుతూ.ఈ షో కి నేను రాక ముందు చాలా అడ్డంకులు వచ్చాయి.చంపేస్తాము అంటూ బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి.బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు ఉన్నాను.వారాలు గడుస్తున్న కొద్ది ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశించాను.

హౌస్ లో ఉండగానే నాకు సినిమా ఆఫర్ వచ్చింది.ఆ తరువాత ఒక వ్యక్తి గా వారి తో రిలేషన్ తర్వాత నేను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాను అని తెలిపింది.



RRR Telugu Movie Review Rating

పవన్ తో సాంగ్ చేయడానికి మేము సిద్ధం అంటున్న బ్యూటీస్...!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>