Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedబాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వుంది.. ఇలా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఊర్వశి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోని స్పెషల్ సాంగ్ ద్వారా బాగా సందడి చేశారు. అదేవిధంగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఈమెSocialstars lifestyle {#}urvashi;ismart shankar;Nijam;Success;akhil akkineni;News;boyapati srinu;Variar;ram pothineni;Hero;Heroine;Tollywood;bollywood;Chiranjeevi;Cinemaఆ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న ఊర్వశి...!!ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న ఊర్వశి...!!Socialstars lifestyle {#}urvashi;ismart shankar;Nijam;Success;akhil akkineni;News;boyapati srinu;Variar;ram pothineni;Hero;Heroine;Tollywood;bollywood;Chiranjeevi;CinemaWed, 24 May 2023 18:19:37 GMTబాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వుంది..

ఇలా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఊర్వశి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోని స్పెషల్ సాంగ్ ద్వారా బాగా సందడి చేశారు.

అదేవిధంగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా మెరిసారు. ఇలా ఈ పాటలు ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా హీరో రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడటా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని సమాచారం.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీ లీలా నటించబోతున్నారు. సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఊర్వశి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని కూడా తెలుస్తుంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఈమె ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా ఒక పాటకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలి..హీరో రామ్ వారియర్ సినిమా తో డిలా పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన వారియర్ సినిమా నిరాశ పరిచింది. ఈ సారి ఎలాగైనా మంచి విజయం సాధించాలని బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు.మరీ ఈ సినిమా తో అయిన హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ వార్తలకి చెక్ పెట్టేసిన 'ఖిలాడి' బ్యూటీ?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>