Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-348cf046-28f7-4772-81dc-653ef9a8b127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-348cf046-28f7-4772-81dc-653ef9a8b127-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌.. శ్రీలీల గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది. ఆమె ఊహించని విధంగా క్రేజ్‌ని సొంతం చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు స్టార్‌ హీరోలతో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అద్భుతమైన యాక్టింగ్‌, ఎనర్జిటిక్‌ డాన్సులు, చలాకీతనంతో అదరగొట్టే శ్రీలీల అందంతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అటు మేకర్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. గ్లామర్‌ షో పరంగానూ దేనికైనా రెడీగా ఉన్న ఈ భామ ఇప్పుడు గ్లామర్‌ ఫోటో షూట్‌తోనూ వాహ్‌ అనిపించింది. శ్రీలీల తాజాగా హాట్Socialstars lifestyle {#}bhama;gowtam;Raccha;BEAUTY;boyapati srinu;Heroine;Cinemaటాప్ షోతో అందరిని మంత్ర ముగ్దల్ని చేస్తున్న శ్రీలీల....!!టాప్ షోతో అందరిని మంత్ర ముగ్దల్ని చేస్తున్న శ్రీలీల....!!Socialstars lifestyle {#}bhama;gowtam;Raccha;BEAUTY;boyapati srinu;Heroine;CinemaWed, 24 May 2023 17:22:19 GMTటాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌.. శ్రీలీల గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది. ఆమె ఊహించని విధంగా క్రేజ్‌ని సొంతం చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు స్టార్‌ హీరోలతో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

అద్భుతమైన యాక్టింగ్‌, ఎనర్జిటిక్‌ డాన్సులు, చలాకీతనంతో అదరగొట్టే శ్రీలీల అందంతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అటు మేకర్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. గ్లామర్‌ షో పరంగానూ దేనికైనా రెడీగా ఉన్న ఈ భామ ఇప్పుడు గ్లామర్‌ ఫోటో షూట్‌తోనూ వాహ్‌ అనిపించింది.

శ్రీలీల తాజాగా హాట్‌ ఫోటో షూట్‌ చేసింది. ట్రెండీ వేర్‌లో పరువాల విందు వడ్డించింది. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా, ఆమె టాప్‌ షోతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అంతేకాదు కిల్లర్‌ లుక్‌లో మత్తెక్కిస్తుంది. విరహంతో కూడిన పోజులతో ఆల్కహాల్‌ తీసుకోకుండానే మత్తెక్కిస్తుంది. యమ కిక్కుని ఇస్తుంది.

తాజాగా శ్రీలీల బ్లూ గౌన్‌లో దిగిన ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఆమె పరువాల విందు కనువిందు చేస్తుంది. ఆమె చూపులు హంట్‌ చేస్తున్నాయి. మొత్తంగా శ్రీలీల తన గ్లామర్‌ ఫోటోలతో యమ రచ్చ చేస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ బ్యూటీ హాట్‌ సెన్సేషన్‌గా మారింది.
 

టాలీవుడ్‌లో సంచలన హీరోయిన్‌గా మారిన శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లుండటం విశేషం. అందులో మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుంది. ఇందులో సెకండ్‌ హీరోయిన్‌ అని తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటిస్తుంది. ఇందులోనూ ఆమెది సెకండ్‌ లీడ్‌ అని సమాచారం. దీంతోపాటు బాలకృష్ణతో `ఎన్బీకే108`లో నటిస్తుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తుందట.
 

వీటితోపాటు విజయ్‌ దేవరకొండతో గౌతమ్‌ తిన్ననూరి మూవీలో, అలాగే నితిన్‌తో ఓ సినిమా, రామ్‌ బోయపాటి సినిమా, నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఓ రాజు`, కన్నడలో ఓ సినిమా చేస్తుంది. ఇలా ఎనిమిది సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయట. ఇలా రోజు రెండు షిఫ్ట్ ల్లో వర్క్ చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది. 1980-90లో అప్పటి కథానాయికలు ఇలా రెండు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారు, ఇప్పుడు శ్రీలీల ఆ ఫేజ్‌ని ఎంజాయ్‌ చేస్తుండటం, అంతటి బిజీగా మారడం విశేషం.



RRR Telugu Movie Review Rating

పవన్ తో సాంగ్ చేయడానికి మేము సిద్ధం అంటున్న బ్యూటీస్...!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>