Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-632bc39c-e62c-4fac-b44a-5bd772dfb008-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-632bc39c-e62c-4fac-b44a-5bd772dfb008-415x250-IndiaHerald.jpgఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అందాల భామ కృతి శెట్టి ఒకరు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మంగుళూరు బ్యూటీ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందంSocialstars lifestyle {#}Nani;bhama;shyam;Variar;Joseph Vijay;Dalapathi;Macherla;ram pothineni;Akkineni Nagarjuna;Girl;Naga Chaitanya;venkat prabhu;sana;Heroine;Hero;Cinemaబేబమ్మా టైం బాగుంది అంటున్న విశ్లేషకులు....!!బేబమ్మా టైం బాగుంది అంటున్న విశ్లేషకులు....!!Socialstars lifestyle {#}Nani;bhama;shyam;Variar;Joseph Vijay;Dalapathi;Macherla;ram pothineni;Akkineni Nagarjuna;Girl;Naga Chaitanya;venkat prabhu;sana;Heroine;Hero;CinemaWed, 24 May 2023 17:28:21 GMTఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది.

తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అందాల భామ కృతి శెట్టి ఒకరు. బుచ్చిబాబు సనా  దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మంగుళూరు బ్యూటీ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కృతి. ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చైతూతో జతకట్టింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది.

అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.ఆ వెంటనే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా బెడిసికొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజ్ అఫర్ ను పట్టేసింది తెలుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ భామ. కస్టడీ సినిమా తెరకెక్కించిన వెంకట్ ప్రభు విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేశారు దర్శకుడు. కస్టడీ సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి మాత్రం బాగానే బాగానే కలిసొచ్చిందంటున్నారు విశ్లేషకులు.



RRR Telugu Movie Review Rating

పవన్ తో సాంగ్ చేయడానికి మేము సిద్ధం అంటున్న బ్యూటీస్...!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>