EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war66134134-f795-40a2-b384-7f2ca55c5c02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war66134134-f795-40a2-b384-7f2ca55c5c02-415x250-IndiaHerald.jpgమూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ప్రపంచ మేధావులు అవుననే అంటున్నారు. ఇన్ని రోజులుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాల పరంగా సాయం చేస్తూ వస్తూనే ఉంది. ఉక్రెయిన్ యుద్దంలో ఇన్ని రోజులుగా అడుగుతున్న ఎప్ 16 విమానాలను అమెరికా ఇవ్వలేదు. కానీ జీ7 దేశాల సమావేశాల అనంతరం అమెరికా ఇవ్వకుండా నాటో దేశాలు ఇచ్చేలా చేస్తోంది. ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఎప్ 16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ ఇవ్వాలని గట్టిగా పట్టు బడుతోంది. కానీ వాటితో రష్యా లోపలికి వెళ్లి మాత్రం యుద్దం చేయWAR{#}Germany;Air;Russia;Ukraine;American Samoa;warఅమెరికా నిర్ణయం: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?అమెరికా నిర్ణయం: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?WAR{#}Germany;Air;Russia;Ukraine;American Samoa;warWed, 24 May 2023 10:00:00 GMTమూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ప్రపంచ మేధావులు అవుననే అంటున్నారు. ఇన్ని రోజులుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాల పరంగా సాయం చేస్తూ వస్తూనే ఉంది. ఉక్రెయిన్ యుద్దంలో ఇన్ని రోజులుగా అడుగుతున్న ఎప్ 16 విమానాలను అమెరికా ఇవ్వలేదు. కానీ జీ7 దేశాల సమావేశాల అనంతరం అమెరికా ఇవ్వకుండా నాటో దేశాలు ఇచ్చేలా చేస్తోంది.


ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఎప్ 16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ ఇవ్వాలని గట్టిగా పట్టు బడుతోంది. కానీ వాటితో రష్యా లోపలికి వెళ్లి మాత్రం యుద్దం చేయొద్దని సూచిస్తోంది. కానీ మొన్నటి వరకు ఇచ్చిన నార్మల్ యుద్ద విమానాలతోనే రష్యా లోపలికి వెళ్లి యుద్దం చేసింది ఉక్రెయిన్. ఇప్పుడు అధునాతన ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయకుండా ఊరుకుంటుందా? రష్యా వద్ద కూడా సుఖోయ్ 35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటి ద్వారా యుద్ధం చేయడం రష్యాకు అత్యంత సులభం.



అయితే ఎఫ్‌ 16 యుద్ధ విమానాలతో నాటో దేశాలు, అమెరికా, రష్యా పై విరుచుకపడాలని చూస్తే రష్యా ఓడిపోయే పరిస్థితి వస్తే మాత్రం ఎక్కడా తగ్గదు. తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను బయటకు తీస్తుంది. నాటో దేశాలపై ఉక్రెయిన్ పై విచ్చల విడిగా అణ్వస్త్రాలను ప్రయోగిస్తుంది. దీని వల్ల నాటో దేశాలు కూడా తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలను తీసి యుద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి.


దీంతో మూడో ప్రపంచ అణు యుద్ధం వచ్చి ప్రపంచం సర్వ నాశనం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎవరూ రష్యాను, ఉక్రెయిన్ ను ఒప్పించలేకపోతున్నారు. దీని ఫలితం రాబోయే రోజుల్లో ప్రతి దేశంపై పడే అవకాశం ఉంటుంది. అణ్వస్త్రాల దాడి వల్ల గాలి కలుషితమై, రేడియేషన్ ప్రభావంతో మనుషులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

బాలయ్య నటించిన ఆ సినిమాను.. గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలుసా?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>