MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8513c5a4-4e8b-468b-89fc-d390fe235396-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8513c5a4-4e8b-468b-89fc-d390fe235396-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్ .అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సినిమా ఇప్పుడు మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా tollywood{#}sree raam;Saturday;Darling;Bike;Hero;AdiNarayanaReddy;June;Prabhas;India;Cinema;Event;Directorగ్రాండ్ గా ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా..!?గ్రాండ్ గా ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా..!?tollywood{#}sree raam;Saturday;Darling;Bike;Hero;AdiNarayanaReddy;June;Prabhas;India;Cinema;Event;DirectorWed, 24 May 2023 15:38:28 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్ .అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సినిమా ఇప్పుడు మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా కనబడుతోంది. 

విజువల్ ఫిస్ట్ మానియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రిలీజ్ కి ముందే చూపించారు. త్రీడీ వరల్డ్ మ్యాజిక్ ఏంటో రీసెంట్గా కొంతమంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది ఈ సినిమా ట్రైలర్. ఇక ఆది పురుష్ త్రీడీ ట్రైలర్ను వారికి చూపించి వారందరి నోరులను మూయించేలా చేసింది ఈ సినిమా ట్రైలర్. ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ మాసివ్ విజువల్ వండర్ సినిమా వచ్చేనెల 16న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారట.

అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నో తిరుపతిలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల జూన్ 6న ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అంతా కూడా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇటీవల ఆది పురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం జై శ్రీ రామ్ ర్యాలీలు సైతం నిర్వహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అంతేకాదు ప్రతి శనివారం ఆదివారం బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గా నిలబోతుందని నమ్ముతున్నారు ప్రభాస్ అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

ఆ వార్తలకి చెక్ పెట్టేసిన 'ఖిలాడి' బ్యూటీ?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>