MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandini4f8a70b4-03af-4984-b346-de8ee0406634-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandini4f8a70b4-03af-4984-b346-de8ee0406634-415x250-IndiaHerald.jpgషార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం చాందిని ... సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్ లలChandini{#}Chandni;suhas;Cinema Theatre;chandini chowdary;media;Heroine;cinema theater;Industry;Telugu;Cinemaహాట్ లుక్ లో నడుమందాలతో మైమరపిస్తున్న చాందిని చౌదరి..!హాట్ లుక్ లో నడుమందాలతో మైమరపిస్తున్న చాందిని చౌదరి..!Chandini{#}Chandni;suhas;Cinema Theatre;chandini chowdary;media;Heroine;cinema theater;Industry;Telugu;CinemaWed, 24 May 2023 10:30:00 GMTషార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం చాందిని ... సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. 

మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో చాందిని నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో ఒక్క సారిగా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెరిగి పోయింది. ఆ తర్వాత చాందిని అనేక సినిమాల్లో ... వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం రూపొందిన సమ్మతమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  

ఇది ఇలా ఉంటే తాజాగా చాందిని తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం చాందినీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

నటి రంభ కూతురు ఇప్పుడు ఎలా వుందో తెలుసా...?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>