Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-24f1193f-1553-4ffc-bac0-616582c64ba0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-24f1193f-1553-4ffc-bac0-616582c64ba0-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ మరో సారి సోషల్ మీడియా లో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటీవల హాలి డే కోసం ఫ్యామిలీ తో కలిసి ట్రిప్పు వెళ్లిన అనసూయ పిల్లల తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసింది. ఆ సందర్భంగా అనసూయ బికినీ ధరించి ఉండడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. అది ఫుల్ బికినీ కానప్పటికీ స్విమ్మింగ్ డ్రెస్ అయినప్పటికీ ఎదిగిన కొడుకుల ముందు ఒక తల్లి అలాంటి డ్రెస్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు అనసూయ ని ట్రోల్స్ చేస్తున్నారు, తల్లి కొడుకులు అన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేస్తే ఏంటి అంటూ కొందరు అనసూయSocialstars lifestyle {#}chinna;Jabardasth;media;Cinema;anasuya bharadwaj;Anasuyaమరలా ట్రోల్స్ కి గురి అవుతున్న హాట్ యాంకర్ అనసూయ.....!!మరలా ట్రోల్స్ కి గురి అవుతున్న హాట్ యాంకర్ అనసూయ.....!!Socialstars lifestyle {#}chinna;Jabardasth;media;Cinema;anasuya bharadwaj;AnasuyaTue, 23 May 2023 11:05:45 GMTజబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ మరో సారి సోషల్ మీడియా లో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటీవల హాలి డే కోసం ఫ్యామిలీ తో కలిసి ట్రిప్పు వెళ్లిన అనసూయ పిల్లల తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసింది.

ఆ సందర్భంగా అనసూయ బికినీ ధరించి ఉండడం ఇప్పుడు పెద్ద చర్చ కు దారి తీసింది. అది ఫుల్ బికినీ కానప్పటి కీ స్విమ్మింగ్ డ్రెస్ అయినప్పటిvకీ ఎదిగిన కొడుకుల ముందు ఒక తల్లి అలాంటి డ్రెస్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు అనసూయ ని ట్రోల్స్ చేస్తున్నారు, తల్లి కొడుకులు అన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేస్తే ఏంటి అంటూ కొందరు అనసూయ కు మద్దతు గా నిలుస్తున్నారు. మొత్తానికి ఎప్పటి లాగే అనసూయ అభిమానులు మరియు అనసూయ ని వ్యతిరేకించే వారు సోషల్ మీడియా లో నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు.

అనసూయ ప్రతి విషయం లో నూ ఈ విధంగానే ట్రోల్స్ కి గురి అవుతుంది పాపం. ఆమె ఏ పని చేసినా కూడా కొందరు కావాలని పని కట్టుకొని విమర్శించడం మొదలు పెడుతున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడడం పట్ల ఇప్పటికి కూడా అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆమె వీలుంటే మళ్ళీ జబర్దస్త్ లో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికే అక్కడ ఆమెకు తలుపులు మూసుకు పోయాయి. ఆమె ఇతర చానల్స్ లో కనిపించాలనుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇక ఆమె పూర్తి గా సినిమా లకు పరిమితం అవ్వాల్సిందే. చిన్నా చితకా సినిమా ల్లో చేయాల్సిందే.. పెద్ద సినిమా ల్లో చిన్న పాత్రలు చేసుకుంటూ ఆమె కెరియర్ లో ముందు కు సాగాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>