MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya483d5b6f-ad49-4e5e-99f7-acf8d8467de4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya483d5b6f-ad49-4e5e-99f7-acf8d8467de4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య ఆఖరుగా కృష్ణ వ్రిందా విహరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూNagashowrya{#}Music;Romantic;cinema theater;Posters;naga shourya;sudhakar;Yuva;krishna;sree;Mass;Box office;Cinema"రంగబలి" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ బృందం..!"రంగబలి" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ బృందం..!Nagashowrya{#}Music;Romantic;cinema theater;Posters;naga shourya;sudhakar;Yuva;krishna;sree;Mass;Box office;CinemaTue, 23 May 2023 10:00:00 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య ఆఖరుగా కృష్ణ వ్రిందా విహరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. 

మూవీ కి పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా లోని మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.

మూవీ లోని "మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నాగ శౌర్య అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీకి పవన్ సిహెచ్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>