Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jailu-palu-ina-ntr-abhimanuluc424dfca-b223-4e04-b7b3-6f4f0ee855d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jailu-palu-ina-ntr-abhimanuluc424dfca-b223-4e04-b7b3-6f4f0ee855d7-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల పట్ల అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే అభిమానం చూపించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి.కొన్నిసార్లు అభిమానులు చూపించే అత్యుత్సాహం కారణంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మే 20వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.ఇక ఎన్టీఆరSocialstars lifestyle {#}Raccha;krishna district;Simhadri;cinema theater;police;NTR;Hero;Cinemaజైలు పాలు ఐనా ఎన్టీఆర్ అభిమానులు....!!జైలు పాలు ఐనా ఎన్టీఆర్ అభిమానులు....!!Socialstars lifestyle {#}Raccha;krishna district;Simhadri;cinema theater;police;NTR;Hero;CinemaTue, 23 May 2023 23:23:37 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో ఉండే సెలబ్రిటీల పట్ల అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో మనకు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల పట్ల అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.అయితే అభిమానం చూపించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి.కొన్నిసార్లు అభిమానులు చూపించే అత్యుత్సాహం కారణంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం అలాంటి ఇబ్బందులను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ మే 20వ తేదీ తన పుట్టిన రోజు  వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి సింహాద్రి  సినిమాని తిరిగి విడుదల చేశారు.ఈ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో కొన్ని ప్రాంతాలలో థియేటర్లలోనే క్రాకర్స్ కాల్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అయితే కృష్ణా జిల్లా మచిలీ పట్నంలోని సిరివెంకట్, సిరికృష్ణ అనే 2 థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి రక్తాన్ని సినిమా ఫ్లెక్సీలకు చిందించారు.

ఇలా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై పోలీసులు రంగంలోకి దిగి ఎన్టీఆర్ అభిమానుల పై చర్యలు తీసుకున్నారు.మారణాయుధాలు వినియోగించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ కేసు నమోదు చేసి దాదాపు 9 మంది ఎన్టీఆర్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరోలు హీరోయిన్ల పట్లఅభిమానం చూపించాలి కాని ఇలా హద్దులు దాటి అభిమానాన్ని ప్రదర్శిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పలువురు విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు..తమ అభిమాన హీరో సినిమా విడుదలవు తుంది అంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలు గా ఉండదు.అయితే అభిమానం చూపించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి.కొన్నిసార్లు అభిమానులు చూపించే అత్యుత్సాహం కారణం గా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదుర్కొం టున్నారని తెలుస్తోంది.







RRR Telugu Movie Review Rating

ఆ పాత్ర పేరుతో అన్నీ చూపిస్తున్న అనసూయ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>