BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-problems6d03a404-06d3-4b53-920e-925a0696fd3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-problems6d03a404-06d3-4b53-920e-925a0696fd3a-415x250-IndiaHerald.jpgమన జుట్టు సమస్యలకు చాలా చిట్కాలు అందుబాటులో ఉన్నా కానీ అవన్నీ అందరికీ సెట్‌ కావు. అలాంటప్పుడు ఏదో ఒక చిట్కాని ట్రై చేయాలి. అందువల్ల తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక కలబందతో తయారు చేసే ఈ చిట్కాని వాడితే ఎవరికైనా సరే తప్పక ఫలితం వస్తుంది. దీంతో జుట్టు సమస్యలు అన్నీ చాలా ఈజీగా పోతాయి.మీరు కలబంద జెల్‌ను కొద్దిగా తీసుకుని అందులో ఆలివ్‌ ఆయిల్‌ ను వేసి కలపాలి. కొలత కావాలంటే ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్‌ను కూడా వేయాలి. ఇక అందులోనే మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిhair problems{#}Chequeజుట్టు సమస్యలకు పర్మినెంట్ గా చెక్ పెట్టే టిప్?జుట్టు సమస్యలకు పర్మినెంట్ గా చెక్ పెట్టే టిప్?hair problems{#}ChequeTue, 23 May 2023 14:43:06 GMTమన జుట్టు సమస్యలకు చాలా చిట్కాలు అందుబాటులో ఉన్నా కానీ అవన్నీ అందరికీ సెట్‌ కావు. అలాంటప్పుడు ఏదో ఒక చిట్కాని ట్రై చేయాలి. అందువల్ల తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక కలబందతో తయారు చేసే ఈ చిట్కాని వాడితే ఎవరికైనా సరే తప్పక ఫలితం వస్తుంది. దీంతో జుట్టు సమస్యలు అన్నీ చాలా ఈజీగా పోతాయి.మీరు కలబంద జెల్‌ను కొద్దిగా తీసుకుని అందులో ఆలివ్‌ ఆయిల్‌ ను వేసి కలపాలి. కొలత కావాలంటే ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్‌ను కూడా వేయాలి. ఇక అందులోనే మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. ఆ తరువాత బాగా మర్దనా చేయాలి. ఆ తరువాత 30 నిమిషాల పాటు అలాగే ఉండాలి.ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే లేదా హెర్బల్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ జుట్టుకు ఖచ్చితంగా కావల్సిన బలం లభిస్తుంది.


అందువల్ల జుట్టు పొడవుగా, దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.ఇక ఈ విధంగా కలబంద, ఆలివ్‌ ఆయిల్‌ మిశ్రమం వాడడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు చాలా ఈజీగా లభిస్తాయి. ఇవి మీ జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కలబందలో ఉండే విటమిన్‌ ఎ, సి, ఇ జుట్టును బాగా సంరక్షిస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ఎంతగానో ప్రోత్సహిస్తాయి.ఇక అందువల్ల రెండు రకాలుగా లాభాలను పొందవచ్చు.ఇలా ఈ మిశ్రమాన్ని కనీసం వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి.ఇది మన జుట్టును పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇంకా జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు కూడా చాలా కాంతివంతంగా మారుతాయి. ఇంకా మెరుస్తాయి. చుండ్రు నుంచి కూడా చాలా ఈజీగా బయట పడవచ్చు. ఇది అందరికీ చక్కగా పనిచేసే ఒక చక్కటి చిట్కా అని చెప్పవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కా ట్రై చెయ్యండి. జుట్టు సమస్యలని పోగొట్టుకోండి.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>