Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-617b14ba-5e5f-485d-a50d-56773cf1fb11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-617b14ba-5e5f-485d-a50d-56773cf1fb11-415x250-IndiaHerald.jpgఅందం మరియు అభినయం తో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి కూడా మర్చిపోలేని స్థానాన్ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సంగీత కూడా ఒకరు కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఖడ్గం' సినిమా ద్వారా ఈమె మంచి పాపులారిటీ ని అయితే దక్కించుకుంది. ఇందులో రవితేజ కి జోడిగా నటించిన సంగీత, 'ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్' అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ ని కూడా సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఎంతో బిజీ గా మారింది. రీసెంట్ గానే ఈమె ప్రధాన పSocialstars lifestyle {#}ravi teja;Ravi;House;krishna;Sangeetha;Blockbuster hit;Husband;media;Chitram;Heroine;Cinemaతన తల్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగీత...!!తన తల్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగీత...!!Socialstars lifestyle {#}ravi teja;Ravi;House;krishna;Sangeetha;Blockbuster hit;Husband;media;Chitram;Heroine;CinemaTue, 23 May 2023 12:15:19 GMTఅందం మరియు అభినయం తో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి కూడా మర్చిపోలేని స్థానాన్ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో  సంగీత కూడా ఒకరు

కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఖడ్గం' సినిమా ద్వారా ఈమె మంచి పాపులారిటీ ని అయితే దక్కించుకుంది. ఇందులో రవితేజ కి జోడిగా నటించిన సంగీత, 'ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్' అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ ని కూడా సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఎంతో బిజీ గా మారింది.

రీసెంట్ గానే ఈమె ప్రధాన పాత్ర పోషించిన 'మసూద' చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. ఇది ఇలా ఉండగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. ఆమె కన్నతల్లి సంగీత పై కేసు పెట్టడం తో సంగీత కన్న తల్లి పై సంచలన ఆరోపణలు కూడా చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సంగీత తన తల్లి తో కలిసి ఒకే ఇంట్లో అయితే ఉంటుంది.

తన భర్త తో కలిసి ఆమె పై అంతస్తులో ఉంటే, పెద్ద కుమారుడితో కలిసి ఆమె తల్లి కింద అంతస్తులో నివాసం ఉంటుందటా.అయితే సంగీత వాళ్ళ అమ్మ రీసెంట్ గా 'నా కూతురు నన్ను ఇల్లు ఖాళీ చెయ్యమని వేధిస్తుంది' అంటూ మహిళా కమీషన్ కి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై సంగీత అప్పట్లో వివరణ ఇస్తూ 'నాకు 13 ఏళ్ళ వయస్సు ఉన్నప్పటి నుండే నా తల్లి నన్ను డబ్బులు సంపాదించే ఒక యంత్రం లాగా నన్ను వాడుకుంది

మందుకు బానిసలు గా మారిన నా అన్నా తమ్ముళ్లను ఆమె చెడగొట్టింది.ఇప్పటికీ వాళ్ళు పనిపాట లేకుండానే ఉన్నారు. ఇన్ని రోజులు నన్ను జీవితం లో ఆమె ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు నాపై లేనిపోని ఆరోపణలు చేసి జైలుకు లాగాలని కూడా చూస్తుంది. ఇలాంటి తల్లి కడుపునా పుట్టినందుకు నేను సిగ్గు పడుతున్నాను, ఒక తల్లి ఎలా ఉండకూడదు అనే దానికి రోల్ మోడల్ మా అమ్మ'  వుంది అంటూ అప్పట్లో సంగీత చెప్పుకొచ్చిందటా..



RRR Telugu Movie Review Rating

వెనక్కి వెళ్లిన ట్రైన్.. బాలయ్య సినిమాలో కాదు.. ఇది నిజంగానే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>