Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1ae96bf1-8b30-4d78-90aa-346f7fba57cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1ae96bf1-8b30-4d78-90aa-346f7fba57cc-415x250-IndiaHerald.jpgపెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య ప్రస్తుతం చాలా పెద్దదే అనే సంగతి తెల్సిందే. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె నటిస్తుంది.. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే.. ఒక వైపు మహేష్ బాబు మరో వైపు పవన్ కళ్యాణ్ ఇంకో వైపు తమిళ స్టార్ హీరోలు... ఈ స్థాయిలో ఈమెకు సినిమా ఛాన్స్ లు ఇచ్చేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నారటా.ఇంతటి డిమాండ్ ఉన్న శ్రీలీల పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.Socialstars lifestyle {#}kalyan;mahesh babu;Tamil;Telugu;BEAUTY;Heroine;Manam;Tollywood;Cinemaపారితోషకం విషయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న శ్రీ లీల...!!పారితోషకం విషయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న శ్రీ లీల...!!Socialstars lifestyle {#}kalyan;mahesh babu;Tamil;Telugu;BEAUTY;Heroine;Manam;Tollywood;CinemaTue, 23 May 2023 19:57:15 GMTపెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య ప్రస్తుతం చాలా పెద్దదే అనే సంగతి తెల్సిందే.

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె నటిస్తుంది.. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే.. ఒక వైపు మహేష్ బాబు మరో వైపు పవన్ కళ్యాణ్ ఇంకో వైపు తమిళ స్టార్ హీరోలు... ఈ స్థాయిలో ఈమెకు సినిమా ఛాన్స్ లు ఇచ్చేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నారటా.ఇంతటి డిమాండ్ ఉన్న శ్రీలీల పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే అందరు హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ఈమె కాస్త కొత్తగా ట్రై చేస్తోందటా.సినిమాలు అన్నింటికి ఒకే తరహా పారితోషికం కాకుండా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో డేట్ల వారీగా పారితోషికం డిమాండ్ చేస్తోందని సమాచారం.. ఎక్కువ డేట్ల తో సినిమా ను చేస్తే హోల్ సేల్ పారితోషికం డిమాండ్ చేస్తుందట. కానీ 20 రోజుల లోపు డేట్లు అడిగితే వారి వద్ద నుండి రోజుల వారిగా పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం.మొత్తానికి శ్రీలీల యొక్క పారితోషికం లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది.అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ఇంకా హద్దు దాటడం లేదట.. స్కిన్ షో చేసేందుకు ఓకే చెప్తే ఈ అమ్మడికి నాలుగు నుండి అయిదు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు కూడా కొందరు ఓకే చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ అమ్మడి యొక్క రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో టాప్ అంటూ చర్చ కూడా జరుగుతోంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 5 హీరోయిన్స్ లో ఈ అమ్మడు కూడా ఉంది. మొదటి సినిమా నిరాశ పర్చినా  కానీ కాస్త జాగ్రత్తగా కెరీర్ ను డిజైన్ చేసుకోవడం వల్ల ప్రస్తుతం వరుస ఆఫర్లు అయితే వస్తున్నాయి.. అంతే కాకుండా భారీ పారితోషికం కూడా ఆమెకు అందుతోంది. కనుక శ్రీలీల లక్కీ బ్యూటీ అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

సలార్ : 400 మందితో రెబలోడి ఫైట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>