MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha6e639c0b-91e4-4817-a69d-4452045540a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha6e639c0b-91e4-4817-a69d-4452045540a3-415x250-IndiaHerald.jpg‘శాకుంతలం’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంత ఆసినిమా ఘోర పరాజయం చెందడంతో షాక్ కు గురైనప్పటికీ ఆ షాక్ నుండి తేరుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో తాను నటిస్తున్న మూవీ పై పూర్తి శ్రద్ధ పెట్టింది. ఈ సినిమాను పూర్తి చేస్తూనే నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాను సిద్దూ జొన్నలగడ్డతో నటించే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడ సినిమాలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమంత లేటెస్ట్ గా ఒక డాక్టర్ కు పెళ్ళి సంబంధాలు వెతికే విషయంలో చాల బిజీగా ఉంది. ఈ విషsamantha{#}Ajay Devgn;Anushka Sharma;Katrina Kaif;Samantha;vijay deverakonda;bollywood;Google;Doctor;Reddy;Athadu;Cinema;Yevaru;Newsఅతడి పెళ్ళి బాధ్యతలు స్వీకరించిన సమంత !అతడి పెళ్ళి బాధ్యతలు స్వీకరించిన సమంత !samantha{#}Ajay Devgn;Anushka Sharma;Katrina Kaif;Samantha;vijay deverakonda;bollywood;Google;Doctor;Reddy;Athadu;Cinema;Yevaru;NewsTue, 23 May 2023 10:00:00 GMT‘శాకుంతలం’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంత ఆసినిమా ఘోర పరాజయం చెందడంతో షాక్ కు గురైనప్పటికీ ఆ షాక్ నుండి తేరుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో తాను నటిస్తున్న మూవీ పై పూర్తి శ్రద్ధ పెట్టింది. ఈ సినిమాను పూర్తి చేస్తూనే నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాను సిద్దూ జొన్నలగడ్డతో నటించే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


ప్రస్తుతం బాలీవుడ్ లో కూడ సినిమాలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమంత లేటెస్ట్ గా ఒక డాక్టర్ కు పెళ్ళి సంబంధాలు వెతికే విషయంలో చాల బిజీగా ఉంది. ఈ విషయాన్ని సమంత లేటెస్ట్ గా తన ఇన్ ష్టా గ్రామ్ లో తెలియచేసింది. బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ గా పేరుగాంచిన జ్యూవెల్ గమాడియాకు సూటబుల్ మ్యాచ్ కావాలని సమంత అన్వేషణ చేస్తోంది. అతడు చాల మంచి వాడని అతడు బయట కనిపించే దానికన్నా చాల తెలివైన వాడని అతడి మంచితనం గురించి తాను హామీ ఇస్తున్నానని సమంత హామీ సర్టిఫికేట్ ఇస్తోంది


సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఈ పోష్టు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. దీనితో అసలు ఈ డాక్టర్ జ్యువెల్ ఎవరు అంటూ గూగుల్ సెర్చ్ చేసారు. అనుష్క శర్మ నుంచి కత్రినా కైఫ్ వరకు అజయ్ దేవగన్ నుంచి బాలీవుడ్ ప్రముఖుల అందరికీ గో టు డాక్టర్ గా డాక్టర్ జ్యూవెల్ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాడట. ఇతడు సెలబ్రిటీలకు వెస్ట్రన్ ఆక్యుంపక్చర్ ఉపయోగించి చికిత్స చేస్తూ ఉంటాడట. మరి ఇతడికి సరైన అమ్మాయిని ఎంతవరకు సమంత చూడగలుగుతుందో చూడాలి.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే లేటెస్ట్ గా విడుదలైన ‘ఖుషీ’ మూవీలోని పాటకు మంచి స్పందన రావడంతో ఈ మూవీతో తిరిగి సమంత హవా ప్రారంభం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది అంటు ఆమె అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు..






RRR Telugu Movie Review Rating

రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>