HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha0272229-7f59-4006-901b-f301855749d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha0272229-7f59-4006-901b-f301855749d5-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన షూస్ విప్పేసేటప్పుడు పాదాలు ఎక్కువగా వాసన వస్తూ ఉంటాయి. కొందరిలో అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరి దగ్గర మాత్రం అస్సలు రాదు. అయితే చాలా మంది కూడా ఈ వాసన షూస్, సాక్స్ నుండి వస్తుంది అనుకుంటారు. వాటిని శుభ్రం చేయకపోవడం వల్ల ఈ వాసన వస్తుందనుకుంటూ ఉంటారు. అయితే శుభ్రమైన షూస్ ఇంకా సాక్స్ ధరించినప్పటికి కొందరి పాదాలు వాసన వస్తూ ఉంటాయి.అయితే ఇలా పాదాలు వాసన రావడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే పాదాలు ఎక్కువగా స్వేద గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి నిత్యం చెమలను రHEALTH{#}Evening;Manamపాదాలు దుర్వాసన రాకుండా ఇలా చెయ్యండి?పాదాలు దుర్వాసన రాకుండా ఇలా చెయ్యండి?HEALTH{#}Evening;ManamTue, 23 May 2023 21:27:49 GMTసాధారణంగా మన షూస్ విప్పేసేటప్పుడు  పాదాలు ఎక్కువగా వాసన వస్తూ ఉంటాయి. కొందరిలో అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరి దగ్గర మాత్రం అస్సలు రాదు. అయితే చాలా మంది కూడా ఈ వాసన షూస్, సాక్స్ నుండి వస్తుంది అనుకుంటారు. వాటిని శుభ్రం చేయకపోవడం వల్ల ఈ వాసన వస్తుందనుకుంటూ ఉంటారు. అయితే శుభ్రమైన షూస్ ఇంకా సాక్స్ ధరించినప్పటికి కొందరి పాదాలు వాసన వస్తూ ఉంటాయి.అయితే ఇలా పాదాలు వాసన రావడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే పాదాలు ఎక్కువగా స్వేద గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి నిత్యం చెమలను రిలీజ్ చేస్తూ ఉంటాయి.అయితే పాదాలు ఇలా వాసన రావడం వల్ల మనతో పాటు ఇతరులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పాదాలు వాసన రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. పాదాలను ఉదయం ఇంకా సాయంత్రం సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇంకా అలాగే కాళ్ల వేళ్ల మధ్య తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.


ఇంకా అలాగే శుభ్రం చేసుకున్న తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే కాళ్ల వేళ్లకు ఉండే గోర్లను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇంకా అదే విధంగా పాదాలపై ఉండే మృతకణాలను కూడా ఎప్పటికప్పుడు మనం తొలగించుకుంటూ ఉండాలి.లేదంటే మృతకణాల కింద బ్యాక్టీరియా అనేది వృద్ది చెంది మరింత దుర్వాసన వచ్చేలాగా చేస్తాయి.ఇంకా అదే విధంగా తడి సాక్స్ లను ఇంకా తడి షూస్ లను ఎప్పుడూ కూడా ధరించరాదు. ఇవి పాదాలు బాగా దుర్వాసన వచ్చేలా చేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ పొడి సాక్స్ లను, షూస్ లను మాత్రమే ధరించాలి. ఇంకా అదే విధంగా షూస్ ను ధరించేటప్పుడు పాదాలపై యాంటీ ఫంగల్ పౌడర్ ను చల్లుకోవాలి. షూస్ ను విడిచిన తరువాత పాదాలను వెనిగర్ వేసిన వేడి నీటిలో ఖచ్చితంగా నానబెట్టాలి. ఆ తరువాత పాదాలను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ టిప్స్ ని పాటించడం వల్ల మన పాదాలు దుర్వాసన రాకుండా ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

స్టన్నింగ్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న మౌని రాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>