Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla02dad2e-61af-4856-8690-1c5ec5bc5e67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla02dad2e-61af-4856-8690-1c5ec5bc5e67-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యంత ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టీం ఏది అంటే అందరూ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెబుతూ ఉంటారు. అయితే రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఇక ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ నిరాశ పరుస్తూ ఉంటుంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్న టైటిల్ గెలవాలని కల దాదాపు 16 సీజన్ల నుంచి కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత డూప్లిసిస్ సారథ్యం Ipl{#}VIRAT KOHLI;Gujarat - Gandhinagar;Manamఐపీఎల్ నుంచి నిష్క్రమించడంపై.. తొలిసారి స్పందించిన కోహ్లీ?ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంపై.. తొలిసారి స్పందించిన కోహ్లీ?Ipl{#}VIRAT KOHLI;Gujarat - Gandhinagar;ManamTue, 23 May 2023 18:30:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యంత ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టీం ఏది అంటే అందరూ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెబుతూ ఉంటారు. అయితే రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఇక ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ నిరాశ పరుస్తూ ఉంటుంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్న టైటిల్ గెలవాలని కల దాదాపు 16 సీజన్ల నుంచి కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి.



 విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత డూప్లిసిస్ సారథ్యం బాధ్యతలు చేపట్టిన ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవల ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలి అంటే గుజరాత్ టైటాన్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరికి ఓడిపోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. కనీసం ఈసారైనా టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకుంటే ఈసారి కూడా ఆశలపై నీళ్లు చల్లింది అంటూ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండానే టోర్ని నుంచి నిష్క్రమించడంపై అటు విరాట్ కోహ్లీ ఎక్కడ స్పందించలేదు.



 మొదటిసారి ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దురదృష్టవశాత్తు మేము మా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. నిరాశ చెందిన మా తలలు ఎప్పుడు దించం. మాపై నమ్మకం ఉంచుకున్న మద్దతుదారులకు. మాకు అడుగడుగున మద్దతు ఇస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఐపీఎల్ లోని మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక కోహ్లీ పోస్ట్ ను చూసిన అభిమానులు ఈసారి కాకపోతే మరోసారి మనం తప్పకుండా తప్పు గెలుస్తాం అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

సలార్ : 400 మందితో రెబలోడి ఫైట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>