MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshc13a2edb-fc8a-41de-af5f-5c8e2765e630-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshc13a2edb-fc8a-41de-af5f-5c8e2765e630-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులమ్మ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఆఖరుగా సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా నటించాడు. పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మహేష్ ఇMahesh{#}srikanth addala;Brahmotsavam;Pooja Hegde;trivikram srinivas;mahesh babu;kajal aggarwal;Box office;Samantha;Music;Mass;Blockbuster hit;sree;Tollywood;Jr NTR;NTR;Heroine;Hero;Telugu;Cinemaమహేష్ నటించిన ఫ్లాప్ మూవీ ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్... ఆ మూవీ ఏదో తెలుసా..?మహేష్ నటించిన ఫ్లాప్ మూవీ ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్... ఆ మూవీ ఏదో తెలుసా..?Mahesh{#}srikanth addala;Brahmotsavam;Pooja Hegde;trivikram srinivas;mahesh babu;kajal aggarwal;Box office;Samantha;Music;Mass;Blockbuster hit;sree;Tollywood;Jr NTR;NTR;Heroine;Hero;Telugu;CinemaTue, 23 May 2023 09:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులమ్మ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఆఖరుగా సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా నటించాడు. పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మహేష్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించాడు ... అలాగే కొన్ని ఫ్లాప్ మూవీ లలో కూడా నటించాడు.

మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచి ప్రేక్షకులను ... అలాగే తన అభిమానులను కూడా భారీగా నిరాశపరచిన సినిమాల్లో బ్రహ్మోత్సవం సినిమా ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత , కాజల్ అగర్వాల్ , ప్రనిత హీరోయిన్ లుగా నటించగా ... ఈ సినిమాకు మిక్కీ కే మేయర్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో భారీ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా కథను మొదట మరో టాలీవుడ్ స్టార్ హీరోకు వినిపించారట. ఆ హీరో ఎవరు అసలు కథ ఏంటో తెలుసుకుందాం.

మూవీ కథ తయారు అయిన తర్వాత ఈ సినిమా బృందం ఈ సినిమా కథను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారట. కాకపోతే ఈ మూవీ కథ ఎన్టీఆర్ కు నచ్చకపోవడం ... అలాగే ఆ సమయంలో ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఎన్టీఆర్మూవీ కి నో చెప్పాడట. ఆ తర్వాత ఇదే కథను మహేష్ కు వినిపించగా ఆ కథ మహేష్ కు నచ్చడంతో ఈ మూవీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ ఫ్లాప్ ను అందుకున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : పార్టీపై జగన్ పట్టుజారుతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>