MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd7cbbac1-8e54-4b0b-8bfe-7df127f07adb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd7cbbac1-8e54-4b0b-8bfe-7df127f07adb-415x250-IndiaHerald.jpgఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ సీతారామం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన సైతం ఒక కీలక పాత్రలో నటించింది.తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె అందం నటన ప్రేక్షకులను కట్టి పడేసాయి. tollywood{#}Nani;dulquer salmaan;rashmika mandanna;Hyderabad;Darsakudu;Love;Director;House;News;Cinema;Father;Teluguఅన్ని కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్..!?అన్ని కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్..!?tollywood{#}Nani;dulquer salmaan;rashmika mandanna;Hyderabad;Darsakudu;Love;Director;House;News;Cinema;Father;TeluguTue, 23 May 2023 13:33:08 GMTఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ సీతారామం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన సైతం ఒక కీలక పాత్రలో నటించింది.తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె అందం నటన ప్రేక్షకులను కట్టి పడేసాయి. 

దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె నానితో జతకట్టబోతోంది. నాని 30 వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. కొత్త దర్శకుడు శౌర్య ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా రాబోతుంది. జెర్సీలో ఫ్యామిలీ మెన్ గా గుడ్ ఫాదర్ గా అందరిని ఆకట్టుకున్నాడు నాని. ఈ సినిమాలో కూడా నాని ఒక పాపకి తండ్రిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాని 30వ సినిమా డిసెంబర్ 21 తేదీన విడుదల కాబోతోంది. దీని ప్రకారం చూస్తే ఈ సినిమాలో మృణాల్ నాని భార్యగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం మృణాల్ తరచుగా హైదరాబాద్ వస్తూ పోతూ ఉంది.

 ఈ క్రమంలోనే కొన్ని తెలుగు ప్రాజెక్టులు చర్చ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ హైదరాబాదులో ఒక లగ్జరీ హౌస్ ని కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు దాని విలువ కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక ఇలా తనపై వస్తున్న వార్తల పై తాజాగా స్పందించింది ఆమె. అవునా ఆ ఇంటి అడ్రస్ చెప్పండి నేను కూడా వెళ్లి చూస్తాను.. అంటూ సెటైర్ వేసింది. నేను ఇల్లు కొన్న విషయం కూడా నాకు అసలు తెలియదు.. మీకెలా తెలిసింది అంటూ పరోక్షంగా ఆమెపై వస్తున్నా వార్తలను ఖండించింది. దీన్నిబట్టి చూస్తే మృణాల్ హైదరాబాదులో ఎటువంటి లగ్జరీ ఇల్లుని కొనుగోలు చేయలేదని తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే ఇక మొదట మృణాల్ కెరియర్ సీరియల్ నటిగా మొదలైంది..!!



RRR Telugu Movie Review Rating

ఫైమాని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పటాస్ ప్రవీణ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>