Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-78d9514a-bea8-42c0-b34a-fbb15666f72a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-78d9514a-bea8-42c0-b34a-fbb15666f72a-415x250-IndiaHerald.jpgశరత్ బాబు. ఆముదాలవలస నుంచి వచ్చి అచ్చ తెలుగు హీరో అయిన శరత్ బాబు మద్రాసులో స్థిరపడిపోయాడు.మొదటి నుంచి హీరో గానే మొదలుపెట్టినప్పటికీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకు తానే రాజీ పడ్డాడో అందుకే దాదాపు 200 సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఒక్క పాత్ర కూడా అంతగా గుర్తుంచుకోదగ్గది లేదు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో నటించినప్పటికీ కూడా అతనికి రావాల్సిన పేరు ఎందుకో రాలేదని చెప్పవచ్చు.. ఆరుగురు అన్నదమ్ములు ఏడుగురు అక్క చెల్లెలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన శరత్ బాబు చిన్నతనం నుంచి మామSocialstars lifestyle {#}sharath;Sharrath Marar;Father;Industries;marriage;Hero;Tamil;Teluguశరత్ బాబుకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాకపోవడానికి కారణం అదేనా...?శరత్ బాబుకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాకపోవడానికి కారణం అదేనా...?Socialstars lifestyle {#}sharath;Sharrath Marar;Father;Industries;marriage;Hero;Tamil;TeluguTue, 23 May 2023 12:27:23 GMTశరత్ బాబు. ఆముదాలవలస నుంచి వచ్చి అచ్చ తెలుగు హీరో అయిన శరత్ బాబు మద్రాసులో స్థిరపడిపోయాడు.మొదటి నుంచి హీరో గానే మొదలుపెట్టినప్పటికీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకు తానే రాజీ పడ్డాడో  అందుకే దాదాపు 200 సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఒక్క పాత్ర కూడా అంతగా గుర్తుంచుకోదగ్గది లేదు.

హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో నటించినప్పటికీ కూడా అతనికి రావాల్సిన పేరు ఎందుకో రాలేదని చెప్పవచ్చు.. ఆరుగురు అన్నదమ్ములు ఏడుగురు అక్క చెల్లెలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన శరత్ బాబు చిన్నతనం నుంచి మామూలు జీవితాన్నే గడిపారు. అతడి తండ్రి ఒక హోటల్ ను నడిపించేవాడు.

రమాప్రభతో  పెళ్లి అయినప్పటికీ కూడా ఆయన పెద్దగా సాధించింది ఏమీ లేదు 14 ఏళ్ల పాటు కలిసి ఉన్న పిల్లల్ని అయితే కనలేదు అది ఒక సహజీవనం మాత్రమే అంటాడు శరత్ బాబు. స్నేహలత అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న వారి జీవితం గురించి ఏ విషయం కూడా బయటకు రాలేదు. అలాగే మూడో పెళ్లి కూడా జరిగింది కానీ ఆవిడ పేరు కూడా బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపడడు. ఇప్పటికి అతను ఎంతమంది పిల్లల్ని కన్నాడో కూడా అస్సలు క్లారిటీ లేదు. ఇలా ఒక తెరచాప లాంటి జీవితాన్ని గడిపినప్పటికీ కెరియర్ పరంగా మాత్రం కచ్చితంగా తాను చేయాల్సిన పని చేయలేదని చెప్పవచ్చు.ఒక మైనపు ముద్దలాగా ఏ పాత్ర ఇచ్చినా కానీ అందులో జీవించగల నటన కౌశల్యం అతని సొంతం. కానీ అలాంటి ఒక హీరో మరియు అందగాడు మరియు నటుడు మంచి సినిమాలు చేయలేకపోవడం అతడి లోపం అయితే కాదు.. ఖచ్చితంగా అది పరిశ్రమ లోపమే. ఇక కాస్త కూస్తో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే సీతాకోకచిలుక, అభినందన, సాగర సంగమం వంటి పేర్లు అయితే చెప్పుకోవచ్చు. తన కెరీర్ మొత్తం మీద ఆయన మూడు నంది అవార్డులను కూడా అందుకున్నాడు



RRR Telugu Movie Review Rating

వెనక్కి వెళ్లిన ట్రైన్.. బాలయ్య సినిమాలో కాదు.. ఇది నిజంగానే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>