Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyles-51f28f7a-eaf9-4d11-b583-ca2e072d2d12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyles-51f28f7a-eaf9-4d11-b583-ca2e072d2d12-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా హాట్ నెస్ కి పేరు పెట్టిన హీరోయిన్గా పేరుపొందింది నభా నటేష్. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో నాజూ కైన నడుముతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. కానీ గత ఏడాది మాత్రం ఈ ముద్దుగుమ్మ ఏ ఒక్క సినిమాలో నటించలేదు.నభా నటేష్ నటించిన చివరి చిత్రం నితిన్ మాస్ట్రో.. ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పొట్టి దుస్తులలో తన అందాలను ఆకట్టుకుంటూ స్టైలిష్ అండ్ కూల్ గా అద్భుతమైన నటనను కనబరిచింది యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగSocialstars lifestyles {#}Fidaa;Chitram;Heroine;Success;Cinemaమత్తెక్కించే చూపుల్తో హీట్ పుట్టిస్తున్నా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ....!!మత్తెక్కించే చూపుల్తో హీట్ పుట్టిస్తున్నా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ....!!Socialstars lifestyles {#}Fidaa;Chitram;Heroine;Success;CinemaTue, 23 May 2023 10:47:41 GMTటాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా హాట్ నెస్ కి పేరు పెట్టిన హీరోయిన్గా పేరుపొందింది నభా నటేష్. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో నాజూ కైన నడుముతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది.

కానీ గత ఏడాది మాత్రం ఈ ముద్దుగుమ్మ ఏ ఒక్క సినిమాలో నటించలేదు.నభా నటేష్ నటించిన చివరి చిత్రం నితిన్ మాస్ట్రో.. ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పొట్టి దుస్తులలో తన అందాలను ఆకట్టుకుంటూ స్టైలిష్ అండ్ కూల్ గా అద్భుతమైన నటనను కనబరిచింది
యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా అందాలు ఒలకపోయడంలో ముందు వరుసలో ఉంటుంది నభా నటేష్.. తన నాజూకైన నడుముతో సొగసుతో కుర్రకారుకు అందాల విందు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె నడుము అందాలకు సైతం కుర్రకారు మతులు పోగోడుతూ ఉంటుంది. అందమంటే ఇలాగే ఉండేలా ఈమె ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్సినిమా తర్వాత సోలో బ్రతికే సో బెటర్ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్సినిమా నిరాశపరిచింది. సరైన సక్సెస్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్.. తిరిగి రీయంట్రి ఇచ్చి పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ లెహంగాలో తన పరువాల విందుతో అందరిని మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉబికి వస్తున్న తన ఎద అందాలను చూపిస్తూ చాలీచాలని బ్లౌజ్ తో నెటిజన్లను కొంటె చూపులతో మత్తెక్కించేలా చేస్తోంది.

నభా నటేష్ స్ట్రక్చర్ కి సైతం యువత ఎక్కువగా ఫిదా అవుతున్నారు. బోల్డ్ అందాలను ప్రదర్శించడమే కాకుండా స్టైలిష్ గా ఫోజులు ఇవ్వడంలో ఈ ముద్దుగుమ్మకు ఎవరూ సాటిరారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>