HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/bad-breath69532d6d-ad5f-463e-a2a0-2a347be3bd93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/bad-breath69532d6d-ad5f-463e-a2a0-2a347be3bd93-415x250-IndiaHerald.jpgచాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఇలా నోటి నుండి దుర్వాసన రావడం వల్ల ఎదుటి వారికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది.. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే స్నేహితులు ఇతరుల తో మాట్లాడేటప్పుడు దుర్వాసన గురించి వారు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంటుంది.. అయితే ఈ విషయాన్ని మన ముందు చెప్పకపోయినా ఇతరుల దగ్గర అయిన చెబుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలను మనము చాలానే చూసే ఉంటాము. అయితే నోటి దుర్వాసన అనేది నోటిని శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా లోపల పేరుకుపోవడం వలన వస్తుందట.. ముఖ్యంగా దంతాల కుహరం లేదBAD;BREATH{#}Manamనోటి దుర్వాసనకు ఇలా చెక్ పెట్టండి.!!నోటి దుర్వాసనకు ఇలా చెక్ పెట్టండి.!!BAD;BREATH{#}ManamTue, 23 May 2023 06:00:00 GMTచాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఇలా నోటి నుండి దుర్వాసన రావడం వల్ల ఎదుటి వారికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది.. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే స్నేహితులు ఇతరుల తో మాట్లాడేటప్పుడు దుర్వాసన గురించి వారు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంటుంది.. అయితే ఈ విషయాన్ని మన ముందు చెప్పకపోయినా ఇతరుల దగ్గర అయిన చెబుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలను మనము చాలానే చూసే ఉంటాము.


అయితే నోటి దుర్వాసన అనేది నోటిని శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా లోపల పేరుకుపోవడం వలన వస్తుందట.. ముఖ్యంగా దంతాల కుహరం లేదా చిగుళ్ళకు సంబంధించిన సమస్య ఉన్న కూడా ఇలాంటి నోటి దుర్వాసన వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.. అయితే ఇలా నోటి నుండి వచ్చే దుర్వాసనను పోగొట్టే కొన్ని ఇంటి చిట్కాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. నోటి దుర్వాసనను పోగొట్టే వాటిలో ఒకటి పటిక బాగా ఉపయోగపడుతుంది.. ఈ పట్టికను ఒక గ్లాసులో వేసి అర్ధ గంట సేపు అలాగే ఉంచి.. ఆ నీటిని ఫిల్టర్ చేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి దీన్ని ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటితో పుక్కలించడం వల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది.


ఇక మరొకటి బేకింగ్ సోడా నోటి దుర్వాసన వస్తు ఉంటే ఒక గ్లాస్ నీటిలో బేకింగ్ సోడా పౌడర్ ను కలుపుకొని రోజులో కనీసం రెండుసార్లు అయినా నోట్లు పోసుకొని పుక్కలించడం మంచిది. దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది .. మరొకటి లవంగం వంటకాలలో వీటిని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. దీని వలన నోటి దుర్వాసనను కూడా వదిలించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఉదయం బ్రష్ చేయగానే లవంగంతో తయారుచేసిన టీ ని తాగడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

బండ్ల గణేష్ చేసిన ఆ మిస్టేక్ వల్ల ప్రయోజనం పొందిన ఎన్టీఆర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>