Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6b589866-9bdd-4b79-a3db-152825d8507e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6b589866-9bdd-4b79-a3db-152825d8507e-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.తమన్నా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో అలాగే అతిధి పాత్రలలో కూడా నటించింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలను అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడSocialstars lifestyle {#}Coffee;Happy days;Joseph Vijay;sree;Athidhi;tamannaah bhatia;Kannada;Love;bollywood;Industry;Telugu;Tollywood;Fidaa;BEAUTY;Heroine;Newsఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!ఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!Socialstars lifestyle {#}Coffee;Happy days;Joseph Vijay;sree;Athidhi;tamannaah bhatia;Kannada;Love;bollywood;Industry;Telugu;Tollywood;Fidaa;BEAUTY;Heroine;NewsMon, 22 May 2023 21:07:58 GMTమిల్కీ బ్యూటీ తమన్నా తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.తమన్నా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో అలాగే అతిధి పాత్రలలో కూడా నటించింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలను అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్  లో వరుస ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు తెలిపింది.. తను ఫుడ్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండటమే కాకుండా మంచి డైట్ ఫాలో అవుతానని తెలిపింది. అయితే ఆమె తీసుకునే ఎటువంటి డైట్ లోనైనా తనకు కచ్చితంగా కాఫీ మాత్రం ఉండాల్సిందేనట. భోజనం స్కిప్ చేస్తే మాత్రం రెండు కాఫీలు తాగుతుందట.ఇక సినిమాలలో ఎటువంటి పాత్రలోనైనా చేస్తుందట. కానీ రోలర్ కోస్టర్ కనుక ఉంటే మాత్రం అస్సలు చేయదట. ఆ సన్నివేశం ఉందంటే ఆమె చాలా చచ్చిన చేయదట.. తనకు రోలర్ కోస్టర్ అంటే భయమని.. అవసరమైతే ఆ సినిమాను కూడా వదులుకుంటుందట. కానీ ఆ సీన్ మాత్రం అస్సలు చేయదని చెప్పుకొచ్చింది.మామూలుగా కొంతమందికి రోలర్ కోస్టర్ అంటే బాగా భయం వేస్తూ ఉంటుంది. అది చూడటానికి కూడా అందరూ చాలా భయపడుతూ ఉంటారు. తమన్నాకు కూడా అదంటే చాలా భయం అని తాజాగా తెలిసింది. ఇదంతా పక్కన పెడితే తమన్నా ఈ మధ్య వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.అదేంటంటే తను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అని కొన్ని రోజుల నుండి జోరుగా వార్తలు  వస్తున్నాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా లీక్ అవుతున్నాయి.ఇక వీరి మధ్య నిజంగా లవ్ ఉందా అని అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ జనాలు.కానీ ఈ సంగతి గురించి తమన్నా మాత్రం ఇక్కడ అస్సలు స్పందించడం లేదు.



RRR Telugu Movie Review Rating

వైరల్ గా మారిన విష్ణు ప్రియా బోల్డ్ కామెంట్స్....!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>