BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravatib2b76694-f73b-402b-bd40-b2a39cde3c48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravatib2b76694-f73b-402b-bd40-b2a39cde3c48-415x250-IndiaHerald.jpgపేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. పేదలకు పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి రోజా మండిపడ్డారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్న మంత్రి రోజా.. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా అన్నారు. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనం టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి రోజా చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్amaravati{#}Minister;CM;CBNఅమరావతి రాజధానిలో పేదలు ఉండొద్దా?అమరావతి రాజధానిలో పేదలు ఉండొద్దా?amaravati{#}Minister;CM;CBNMon, 22 May 2023 06:00:00 GMTపేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. పేదలకు పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి రోజా మండిపడ్డారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్న మంత్రి రోజా.. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా అన్నారు. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.


వచ్చే ఎన్నికల్లో జనం టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి రోజా చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ కూడా  సమర్ధించిందని మంత్రి రోజా అంటున్నారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మందికితాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వుండి.. ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి రోజా అన్నారు.





RRR Telugu Movie Review Rating

అమరావతి రాజధానిలో పేదలు ఉండొద్దా?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>