MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-saikumar651e9eb3-87c4-4714-a524-d983035f27d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-saikumar651e9eb3-87c4-4714-a524-d983035f27d3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేమికులకు ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈ నటుడు కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లవ్లీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రెండు మూవీ ల తోనే బాగా పెరిగి పోయింది. అలా నటించిన రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచAdi saikumar{#}Kumaar;prema;AdiNarayanaReddy;Cinema;Telugu;cinema theater;Amazon;December;Love;Industry;Box office;Hero;Silver;Yuva"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "టాప్ గేర్" మూవీ..!"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "టాప్ గేర్" మూవీ..!Adi saikumar{#}Kumaar;prema;AdiNarayanaReddy;Cinema;Telugu;cinema theater;Amazon;December;Love;Industry;Box office;Hero;Silver;YuvaMon, 22 May 2023 08:30:00 GMTతెలుగు సినీ ప్రేమికులకు ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈ నటుడు కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లవ్లీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రెండు మూవీ ల తోనే బాగా పెరిగి పోయింది. 

అలా నటించిన రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆది ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా ఈ నటుడి మొదటి రెండు మూవీ ల రేంజ్ లో విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆది వరుస సినిమాల్లో నటిస్తూనే వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు టాప్ గేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోవడంతో ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న ఐడియా.. సేంద్రీయ రైతు బజార్లు..?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>