MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanyaffab3377-aef3-47f3-a564-adc6f47678b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanyaffab3377-aef3-47f3-a564-adc6f47678b7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుల్లో ఒకరు అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో తన నటన తో ప్రేక్షకులతో లావణ్య ఆకట్టు కోవడంతో ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి అనేక అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ పLavanya{#}Tiger;Red;Beautiful;Kumaar;AdiNarayanaReddy;media;Telugu;Hanu Raghavapudi;Industry;Cinemaహాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్లో హీట్ పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..!హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్లో హీట్ పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..!Lavanya{#}Tiger;Red;Beautiful;Kumaar;AdiNarayanaReddy;media;Telugu;Hanu Raghavapudi;Industry;CinemaMon, 22 May 2023 11:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుల్లో ఒకరు అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో తన నటన తో ప్రేక్షకులతో లావణ్య ఆకట్టు కోవడంతో ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి అనేక అవకాశాలు లభించాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. కొంత కాలం క్రితం లావణ్య హ్యాపీ బర్త్ డే అనే సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే పులి మేక అనే వెబ్ సిరీస్ లో కూడా ఈనటి కీలక పాత్రలో నటించింది. ఇందులో ఆది సాయి కుమార్ హీరో గా నటించాడు. 

ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా లావణ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం లావణ్య కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్లో హీట్ పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>