MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/re-relige-moviesc4684684-7fff-4bee-9280-dc659f1126e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/re-relige-moviesc4684684-7fff-4bee-9280-dc659f1126e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నాయి ముఖ్యంగా గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా విడుదలై బాగానే కలెక్షన్ రాబడుతూ ఉండడంతో నిర్మాతలు సైతం రీ రిలీజ్ సినిమాలను ఎక్కువగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా విడుదల చేయడం జరిగింది అయితే ఈ సినిమా విడుదలైన పలు థియేటర్లలో కొంతమంది అభిమానులు థియేటర్ యాజమాన్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొన్ని పనులు చేయడం వల్ల రీ రిలీజ్RE RELIGE ;MOVIES{#}Prabhas;Allu Arjun;arya;sukumar;Gabbar Singh;Aryaa;NTR;Industry;cinema theater;kalyan;Rajamouli;Simhadri;News;mahesh babu;Cinemaరాబోయే రీ రిలీజ్ చిత్రాలు ఇవే..!!రాబోయే రీ రిలీజ్ చిత్రాలు ఇవే..!!RE RELIGE ;MOVIES{#}Prabhas;Allu Arjun;arya;sukumar;Gabbar Singh;Aryaa;NTR;Industry;cinema theater;kalyan;Rajamouli;Simhadri;News;mahesh babu;CinemaMon, 22 May 2023 07:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నాయి ముఖ్యంగా గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా విడుదలై బాగానే కలెక్షన్ రాబడుతూ ఉండడంతో నిర్మాతలు సైతం రీ రిలీజ్ సినిమాలను ఎక్కువగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా విడుదల చేయడం జరిగింది అయితే ఈ సినిమా విడుదలైన పలు థియేటర్లలో కొంతమంది అభిమానులు థియేటర్ యాజమాన్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొన్ని పనులు చేయడం వల్ల రీ రిలీజ్ సినిమాలు విడుదల చేయాలంటే కాస్త భయపడుతున్నారు.


అయితే భవిష్యత్తులో రాబోయే  రీ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే.. అందుతున్న సమాచారం మేరకు.. మహేష్ బాబు పూరి కాంబినేషన్లో వచ్చిన.. బిజినెస్ మాన్.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా.. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా.. రాజమౌళి హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా రాబోయే రోజుల్లో సినిమాలుగా వచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులు ఈ చిత్రాలకు మక్కువ చూపుతారు చూడాలి మరి.


అయితే ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాలన్నీ కూడా ఈ హీరోల కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలన్నీ కూడా హీరోలకు మంచి క్రియేట్ తెచ్చి పెట్టడమే కాకుండా స్టార్ హీరోలుగా పేరు సంపాదించేలా చేశాయి. ఇప్పటివరకు హీరోల పుట్టినరోజున సందర్భంగా రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేయడం జరిగింది. మరి ఈ చిత్రాలను ఎప్పుడు విడుదల చేస్తారు చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న ఐడియా.. సేంద్రీయ రైతు బజార్లు..?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>