Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-93f7c3e1-cb7c-4d41-9f7b-0c7d0c116d6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-93f7c3e1-cb7c-4d41-9f7b-0c7d0c116d6b-415x250-IndiaHerald.jpgరాజమౌళి-, రవితేజ కాంబోలో వచ్చిన విక్రమార్కుడు మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనదరికీ తెల్సు. విక్రమ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్స్ లో రవితేజ నటన నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అప్పటినుండి ఈ కాంబోలో మరో సినిమా పడితే బాగుండు అని రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఆకల మాత్రం నేరవేడంలేదు. అయితే తాజాగా ఈ కాంబో గురించి వినిపిస్తున్న ఓ న్యూస్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే, రవితేజ రీసెంట్ గా గడ్డంతో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు. మాస్ అండ్ రగుడSocialstars lifestyle {#}kushi;Vikramarkudu;Rajamouli;Audience;Mass;ravi teja;Ravi;News;Director;media;Cinema;Blockbuster hit;vikram;Indiaఆ విషయంలో రాజమౌళి హెల్ప్ తీసుకున్న రవితేజ...!!ఆ విషయంలో రాజమౌళి హెల్ప్ తీసుకున్న రవితేజ...!!Socialstars lifestyle {#}kushi;Vikramarkudu;Rajamouli;Audience;Mass;ravi teja;Ravi;News;Director;media;Cinema;Blockbuster hit;vikram;IndiaMon, 22 May 2023 19:16:45 GMTరాజమౌళి-, రవితేజ కాంబోలో వచ్చిన విక్రమార్కుడు మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనదరికీ తెల్సు. విక్రమ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్స్ లో రవితేజ నటన నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.

అప్పటినుండి ఈ కాంబోలో మరో సినిమా పడితే బాగుండు అని రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఆకల మాత్రం నేరవేడంలేదు. అయితే తాజాగా ఈ కాంబో గురించి వినిపిస్తున్న ఓ న్యూస్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతోంది.

అదేంటంటే, రవితేజ రీసెంట్ గా గడ్డంతో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు. మాస్ అండ్ రగుడ్ లుక్ లో ఉన్న రవితేజ ఫోటో ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే, రవితేజ ఈ లుక్ ను రాజమౌళి కోసమే మెయిన్టైన్ చేస్తున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ కాంబోలో సినిమా వస్తుందా అనే ఆలోచనలో పడ్డారు. కానీ, అసలు విషయం ఏంటంటే రవితేజ ఈ లుక్ ను రాజమౌళి సినిమా కోసం మెయిన్టైన్ చేయడంలేదట. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి ఆయన నటించి, నిర్మించిన రావణాసుర డైరెక్టర్ సుదీర్ వర్మతో సినిమా చేయనున్నాడట.

సినిమా కోసం రాజమౌళి హెల్ప్ తీసుకుంటున్నాడట రవితేజ. రాజమౌళి కూడా రవితేజ లుక్ విషయంలో పలు సూచనలు కూడా ఇచ్చాడట. అందులో భాగంగానే రవితేజ గడ్డంతో ఉన్న రగుడ్ లుక్ లోకి మారిపోయాడట. ఈ విషయం తెలుసుకున్న రవితేజ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేయల్సిన అవసరంలేదు, ఎలా ఉండాలి హింట్ ఇస్తే చాలు సినిమా బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌలి హెల్ప్ తీసుకుంటున్న ఈ సినిమా రవితేజకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>