Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c6458fbb-54d4-4fa7-9882-5940ac9ff49a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c6458fbb-54d4-4fa7-9882-5940ac9ff49a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మరియు పాన్ ఇండియా స్టార్ ఐనా ప్రభాస్ చేతిలో ఇప్పుడు భారీ సినిమాలు ఉన్నాయి.. మరి ఈయన చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్'' ఒకటి.కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడం అనే చెప్పాలి.. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.. ఎట్టకేలకు చివరి దశకు అయితే తీసుకు వచ్చాయి.. ఈ ఏడాది సెప్టెంబర్Socialstars lifestyle {#}prashanth neel;Prasanth Neel;Shruti Haasan;Music;Prabhas;ravi anchor;KGF;september;Director;Hollywood;Cinema;Indian;Indiaఅంత మందితో పోరాడబోతున్న యంగ్ రెబల్ స్టార్....!!అంత మందితో పోరాడబోతున్న యంగ్ రెబల్ స్టార్....!!Socialstars lifestyle {#}prashanth neel;Prasanth Neel;Shruti Haasan;Music;Prabhas;ravi anchor;KGF;september;Director;Hollywood;Cinema;Indian;IndiaMon, 22 May 2023 19:22:37 GMTటాలీవుడ్ మరియు పాన్ ఇండియా స్టార్ ఐనా ప్రభాస్  చేతి లో ఇప్పుడు భారీ సినిమాలు ఉన్నాయి.. మరి ఈయన చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్''  ఒకటి.కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటి కే భారీ అంచనాలు నెలకొన్నాయి.అందుకు కారణం ప్రశాంత్ నీల్సినిమా ను తెరకెక్కించడం అనే చెప్పాలి.. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.. ఎట్టకేలకు చివరి దశకు అయితే తీసుకు వచ్చాయి.. ఈ ఏడాది సెప్టెంబర్ లో నే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.

తాజా గా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.. ప్రశాంత్ నీల్ ఏకంగా 400 రౌడీలతో ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేసాడని.. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ క్లైమాక్స్ లో నే ప్రభాస్ రెండవ క్యారెక్టర్ కు సంబంధించి న ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు.చూడాలి మరి ఫ్యాన్స్ ఎన్నో ఆశల ను పెట్టుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని వండర్స్ ను క్రియేట్ చేస్తుందో.. కాగా ఈ సినిమా లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయి లో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇక ఈ సినిమా కు రవి బసృర్ సంగీతం అందిస్తుండ గా ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>