MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth713e8779-62b9-4347-88fc-260ca5a4878f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth713e8779-62b9-4347-88fc-260ca5a4878f-415x250-IndiaHerald.jpgఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక రజినికాంత్ తన 170 సినిమాని కూడా అనౌన్స్ చేయడం జరిగింది.రజినీకాంత్ 170 వ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా ఈ చిత్రాన్ని టిజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'జై భీమ్' మూవీ ఓటిటి లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తో అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై.. అనRAJINIKANTH{#}lyca productions;Sangeetha;Dilip Kumar;Rajani kanth;Traffic police;Darsakudu;News;Director;Tamil;Cinemaరజినీ 170: ఆ ఇంట్రెస్టింగ్ రోల్ లో సూపర్ స్టార్?రజినీ 170: ఆ ఇంట్రెస్టింగ్ రోల్ లో సూపర్ స్టార్?RAJINIKANTH{#}lyca productions;Sangeetha;Dilip Kumar;Rajani kanth;Traffic police;Darsakudu;News;Director;Tamil;CinemaMon, 22 May 2023 19:09:54 GMTఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక రజినికాంత్ తన 170 సినిమాని కూడా అనౌన్స్ చేయడం జరిగింది.రజినీకాంత్ 170 వ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా ఈ చిత్రాన్ని టిజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దర్శకుడు  తెరకెక్కించిన 'జై భీమ్' మూవీ ఓటిటి లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తో అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై.. అనౌన్స్‌మెంట్‌ తోనే చాలా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా ఒక సోషల్ ఎలిమెంట్ తోనే తెరకెక్కించబోతున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా క్యాస్ట్ సెలక్షన్ అన్ని ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఫేక్ ఎన్కౌంటర్ లో శిక్ష అనుభవిస్తున్న ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని ఎంపిక చేశారు.ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి రోబో సినిమా తరువాత తన రేంజ్ హిట్ దక్కలేదు. మధ్యలో పెట్టా, 2.0, దర్భార్ వంటి హిట్ సినిమాలు వచ్చినా రజినీకాంత్ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీంతో రజినికాంత్ అభిమానులు సూపర్ స్టార్ గ్రాండ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఫ్యాన్స్ కోరికను ఈ సినిమాలు నెరవేరుస్తాయా? లేదా? చూడాలి.ఇక మరి చూడాలి సూపర్ స్టార్ రజినీకాంత్ కి సూపర్ కం బ్యాక్ దక్కుతుందో లేదో..



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>