TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/flipkart-offersff46138d-a9ce-4b73-8ea9-fd2db70bceaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/flipkart-offersff46138d-a9ce-4b73-8ea9-fd2db70bceaa-415x250-IndiaHerald.jpgఫ్లిప్ కార్ట్ యూజర్ల కోసం ఈ రోజు నుండి గ్రాండ్ హోమ్ సేల్స్ ను ప్రకటించింది.. ఈ తాజా సేల్స్ నుండి స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ సైతం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది.. మే 22 నుంచి మే 25 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ సేల్ నుండి MI బ్రాండ్ యొక్క 55 అంగుళాల స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్తో రూ .27 వేల ధరలకే లభించేలా కస్టమర్లకు అందిస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. MI -4X 55 అంగుళాల స్మార్ట్ టీవీ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుFLIPKART;OFFERS{#}Audio;Flipkart;television;House;Bankబుల్లి పిట్ట: 4 రోజులపాటు గ్రాండ్ హోమ్ ఆఫర్స్ అందిస్తున్న ఫ్లిప్ కార్ట్..!!బుల్లి పిట్ట: 4 రోజులపాటు గ్రాండ్ హోమ్ ఆఫర్స్ అందిస్తున్న ఫ్లిప్ కార్ట్..!!FLIPKART;OFFERS{#}Audio;Flipkart;television;House;BankMon, 22 May 2023 13:00:00 GMTఫ్లిప్ కార్ట్ యూజర్ల కోసం ఈ రోజు నుండి గ్రాండ్ హోమ్ సేల్స్ ను ప్రకటించింది.. ఈ తాజా సేల్స్ నుండి స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ సైతం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది.. మే 22 నుంచి మే 25 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ సేల్ నుండి MI బ్రాండ్ యొక్క 55 అంగుళాల స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్తో రూ .27 వేల ధరలకే లభించేలా కస్టమర్లకు అందిస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


MI -4X 55 అంగుళాల స్మార్ట్ టీవీ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఇంతవరకు చూడని విధంగా ఆఫర్లో లభిస్తోంది .ఈ స్మార్ట్ టీవీ 31% డిస్కౌంట్తో కేవలం రూ.27,999 రూపాయలకే ఆఫర్ కి లభిస్తుంది ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. EMI ఆఫర్తో కొనేవారికి అదనంగా రూ.1500 డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ MI -4K స్మార్ట్ టీవీ 4K డిస్ప్లే తో కలదు అలాగే 55 ఇంచుల అంగుళాల పరిమాణంతో కలిగి ఉంటుంది.


HDR -10  సపోర్టుతో కలుగుతుంది మరియు VIVID పిక్చర్ ఇంజన్ తో మంచి కలర్స్ తో అందించగలరు. ఈ స్మార్ట్ టీవీ 20 వాట్స్ స్పీకర్స్ తో డాల్బీ ఆడియో ,DTS -HD సౌండ్ టెక్నాలజీతో సపోర్టు కలిగి ఉంటుంది. MI -4K 55 అంగుళాల స్మార్ట్ టీవీ 3HDMI ,2USB హోటల్ తో పాటు వైఫై బ్లూటూత్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అయితే కేవలం ఈ స్మార్ట్ టీవీ నాలుగు రోజుల వరకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.40,999 రూపాయలు ఉండగా బెస్ట్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే అందిస్తోంది.



RRR Telugu Movie Review Rating

వామ్మో.. శర్వానంద్ పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>