MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawandd147104-5aa4-4aa8-a694-36f1d2c734ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawandd147104-5aa4-4aa8-a694-36f1d2c734ae-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేస్తున్న విషయంలో మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీ లలో మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందినటువంటి ఖుషి మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. పవర్ Pawan{#}Bhumika Chawla;Prakash Raj;ankhita;gunasekhar;Jr NTR;kalyan;kushi;m m keeravani;mahesh babu;Pawan Kalyan;s j surya;Rajamouli;trivikram srinivas;Goa;Kushi;Tollywood;Cinema;Box office;Hero;K V Vijayendra Prasad;Nagababu;Ileana D'Cruz;Bommarillu;Simhadri;Okkadu;jalsa;Heroineనైజాంలో రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన టాప్ 9 మూవీలు ఇవే..!నైజాంలో రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన టాప్ 9 మూవీలు ఇవే..!Pawan{#}Bhumika Chawla;Prakash Raj;ankhita;gunasekhar;Jr NTR;kalyan;kushi;m m keeravani;mahesh babu;Pawan Kalyan;s j surya;Rajamouli;trivikram srinivas;Goa;Kushi;Tollywood;Cinema;Box office;Hero;K V Vijayendra Prasad;Nagababu;Ileana D'Cruz;Bommarillu;Simhadri;Okkadu;jalsa;HeroineMon, 22 May 2023 10:00:00 GMTఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేస్తున్న విషయంలో మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీ లలో మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందినటువంటి ఖుషి మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 1.26 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక , అంకిత హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ మొదటి రోజు నైజం ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.



RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు....!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>