MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-mahesh-babud6068d16-c45c-48b9-828e-50ed80eabc54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-and-mahesh-babud6068d16-c45c-48b9-828e-50ed80eabc54-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నడూ లేని విధంగా మాస్ మహారాజా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ప్రస్తుతం ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల కు మరింత దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు మాస్ మహారాజా. ఇందులో భాగంగానే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకుRaviteja And Mahesh Babu{#}abhishek;vamsi;Akkineni Nageswara Rao;Mass;John Abraham;shivaraj kumar;ravi teja;mahesh babu;Karthik Siva Kumar;dulquer salmaan;Ravi;Hero;News;India;Tamil;Cinemaరవితేజ కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..!?రవితేజ కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..!?Raviteja And Mahesh Babu{#}abhishek;vamsi;Akkineni Nageswara Rao;Mass;John Abraham;shivaraj kumar;ravi teja;mahesh babu;Karthik Siva Kumar;dulquer salmaan;Ravi;Hero;News;India;Tamil;CinemaMon, 22 May 2023 16:47:32 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నడూ లేని విధంగా మాస్ మహారాజా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ప్రస్తుతం ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల కు మరింత దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు మాస్ మహారాజా. ఇందులో భాగంగానే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

వంశీ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ అగర్వాల్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. రవితేజ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను వివిధ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోసినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

టాప్ స్టార్ హీరోలు అందరితో ఈ సినిమా టీజర్ కోసం అందర్నీ బరిలోకి దింపుతున్నట్లుగా తెలుస్తుంది .తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ టీజర్ కి ఏకంగా జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. ఇక తమిళ్ ల్ ఇదే టీజర్ కి కార్తి కన్నడలో శివరాజ్ కుమార్ మలయాళం లో దుల్కర్ సల్మాన్ గాత్రాన్ని అందించారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టీజర్ కు వాయిస్ ఇవ్వరున్నారు అన్న సమాచారం వినబడుతోంది .ఇప్పటికే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్లో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రవితేజ నటిస్తున్న ఈ సినిమా 1970 నాటి కథ కావడంతో ఈ సినిమాలో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

హీరో శర్వానంద్ సినిమాల్లోకి రాముందు ఏం చేసేవాడో తెలుసా..!?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>