Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f5443bbc-4293-449f-88e1-ba36882ddbbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f5443bbc-4293-449f-88e1-ba36882ddbbf-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో రచ్చ చేసే మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు తన గ్లామర్ షోను కేన్స్ వరకు తీసుకెళ్లింది. అక్కడ కూడా ఈ భామ తన పరువాలతో మైమరిపిస్తోంది. వోడ్కా బ్రాండ్ గ్రే గూస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మృణాల్.. కిక్కిచ్చే డ్రెస్సుల్లో కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ ఔట్‌ఫిట్ లో కనిపించి అప్సరస లాంటి అందంతో ఆకట్టుకుంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ డ్రెస్సులో హొయలొలికించింది సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మృణాల్ పాల్గొనడం ఇదే మSocialstars lifestyle {#}Pink;Red;bhama;Raccha;BEAUTY;Fidaa;Telugu;Cinema;Salman Khanఅందాల అరబోతతో రచ్చ చేస్తున్న మృణాల్....!!అందాల అరబోతతో రచ్చ చేస్తున్న మృణాల్....!!Socialstars lifestyle {#}Pink;Red;bhama;Raccha;BEAUTY;Fidaa;Telugu;Cinema;Salman KhanMon, 22 May 2023 23:26:58 GMTసోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో రచ్చ చేసే మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు తన గ్లామర్ షోను కేన్స్ వరకు తీసుకెళ్లింది. అక్కడ కూడా ఈ భామ తన పరువాలతో మైమరిపిస్తోంది. వోడ్కా బ్రాండ్ గ్రే గూస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మృణాల్.. కిక్కిచ్చే డ్రెస్సుల్లో కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ ఔట్‌ఫిట్ లో కనిపించి అప్సరస లాంటి అందంతో ఆకట్టుకుంది.

కేన్స్ రెడ్ కార్పెట్ పై వైట్ కలర్ డ్రెస్సులో హొయలొలికించింది సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మృణాల్ పాల్గొనడం ఇదే మొదటి సారి. అద్భుతమైన డ్రెస్సులో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అంతకు ముందు బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్‌ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఏంజెల్ లా కనిపించింది.
ఐవరీ గౌను వన్-షోల్డర్ డెకోలేటేజ్ - ఎక్స్‌పోజింగ్ నెక్‌లైన్ తో స్టైల్ చేసింది. ఫల్గుణి షేన్ పీకాక్ తీర్చిదిద్దిన ఈ ఐవరీ కస్టమ్ మేడ్ గౌనులో మృణాల్ చాలా అందంగా కనిపించింది. షోల్డర్ పై స్టైల్ చేసిన బ్రూచ్, మెరిసే సీక్విన్‌లు, పూసలతో డిజైన్ చేసిన ముందు భాగం అద్భుతమైన లుక్ ను తీసుకువచ్చాయి.

డెలికేట్ ఇయర్‌రింగ్స్, స్టేట్‌మెంట్ రింగ్, హై హీల్స్ తో ఈ డ్రెస్సును క్యారీ చేసింది మృణాల్. సైడ్-పార్డెట్ ఓపెన్ లాక్‌లు, డార్క్డ్ బ్రౌస్, రౌగ్డ్ చీక్‌బోన్‌లు, సాఫ్ట్ పింక్ న్యూడ్ లిప్‌షేడ్‌, గ్లోయింగ్ హైలైటర్, మస్కారా, సటిల్ ఐ షాడోతో చూడగానే ఆకట్టుకునేలా కనిపించింది.

దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఇందులో సీతగా, నూర్జహాన్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మృణాల్ కు కుర్రాళ్ల ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో ఇన్‌స్టా లో సెగలు పుట్టిస్తోంది.

ఈ అందాల భామ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది మృణాల్.ఏ తరహా డ్రెస్సు వేసుకున్నా ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అందాలు ఆరబోస్తుంటే గోల గోల చేస్తున్నారు. చీర, లంగావోణీ, పరికిణి, లెహంగా లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనూ పరువాలు ప్రదర్శిస్తోంది మృణాల్.



RRR Telugu Movie Review Rating

వైరల్ గా మారిన విష్ణు ప్రియా బోల్డ్ కామెంట్స్....!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>