MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikae19c94fd-2364-4e6d-85c6-672cce29009c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikae19c94fd-2364-4e6d-85c6-672cce29009c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లో ఒకరైన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాకుండా పలు రకాల యాడ్లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. రష్మిక తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. రష్మికకు కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది.అలా పుష్ప చిత్రంతో డీ గ్లామరస్ పాత్రలో నటించిన రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.ఈ సినిమా తర్వాత ఈమెకు సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.RASHMIKA{#}bollywood;Success;Athidhi;Indian;media;rashmika mandanna;India;Heroine;Cinemaరష్మిక మరొక పాన్ ఇండియా చిత్రంలో అతిథి పాత్ర..!!రష్మిక మరొక పాన్ ఇండియా చిత్రంలో అతిథి పాత్ర..!!RASHMIKA{#}bollywood;Success;Athidhi;Indian;media;rashmika mandanna;India;Heroine;CinemaMon, 22 May 2023 08:00:00 GMTటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లో ఒకరైన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాకుండా పలు రకాల యాడ్లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. రష్మిక తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. రష్మికకు కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది.అలా పుష్ప చిత్రంతో డీ గ్లామరస్ పాత్రలో నటించిన రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.ఈ సినిమా తర్వాత ఈమెకు సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.


కానీ అతిధి పాత్రలో నటించిన సీతారామం సినిమా మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాత్రతో మంచి మార్కులు పడ్డాయి రష్మికకు. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. తాజాగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా చిత్రంలో రష్మిక అతిధి పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అది కూడా సస్పెన్స్ గా ఉంచబోతున్నట్లు సమాచారం. దీంతో రష్మిక అభిమానుల సైతం రష్మిక ఏ సినిమాలో నటిస్తుందో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఏ సినిమాను తెలియాలి అంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే.


ప్రస్తుతం రష్మిక నితిన్ తో కలిసి తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది బాలీవుడ్లో యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.  సోషల్ మీడియా లో అప్పుడప్పుడు తరచూ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది. గత కొద్ది రోజుల క్రితం నుంచి రష్మిక తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. మరి ఏడాదైనా రష్మిక నటించిన చిత్రాలు సక్సెస్ అయి అభిమానులకు కాస్త ఆనందాన్ని కలిగిస్తాయేమో చూడాలి మరి. ఏది ఏమైనా అతిథి పాత్రలో కూడా రష్మిక బాగానే రెమ్యూనరేషన్  పుచ్చుకుంటోంది.



RRR Telugu Movie Review Rating

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>