Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle321ca932-85f1-4f21-afa2-122971607f2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle321ca932-85f1-4f21-afa2-122971607f2f-415x250-IndiaHerald.jpgఢీ బ్యూటీ శ్రద్ధా దాస్‌.. అందాల దాడి ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూ టెంప్ట్ చేస్తుందీ బ్యూటీ. తాజాగా 360 డిగ్రీస్‌లో అందాలను ఆవిష్కరించింది. నడుము మడతలు చూపిస్తూ ఊపేస్తుంది. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేని శ్రద్దా దాస్‌.. ప్రస్తుతానికి టీవీ షోస్‌కి ఫిక్స్ అయ్యింది. `ఢీ` డాన్సు షోతో అలరిస్తుంది. దీనికి జడ్జ్ గా చేస్తూ తనదైన డాన్సులు, జడ్జ్ మెంట్‌, అందంతో అలరిస్తుంది. అన్ని రకాలుగానూ మెప్పిస్తుంది. ఈ షో విజయంలో తనవంతు భాగమవుతుంది. షోకి కమర్షియాలిటీని తీసుకొచ్Socialstars lifestyle{#}Tsunami;Shradda Kapoor;Yevaru;CBN;Comedy;television;BEAUTYఆరెంజ్ శారీలో మతి పొగుడుతున్న శ్రద్ధ దాస్....!!ఆరెంజ్ శారీలో మతి పొగుడుతున్న శ్రద్ధ దాస్....!!Socialstars lifestyle{#}Tsunami;Shradda Kapoor;Yevaru;CBN;Comedy;television;BEAUTYMon, 22 May 2023 19:40:36 GMTఢీ బ్యూటీ శ్రద్ధా దాస్‌.. అందాల దాడి ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూ టెంప్ట్ చేస్తుందీ బ్యూటీ. తాజాగా 360 డిగ్రీస్‌లో అందాలను ఆవిష్కరించింది. నడుము మడతలు చూపిస్తూ ఊపేస్తుంది.

హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేని శ్రద్దా దాస్‌.. ప్రస్తుతానికి టీవీ షోస్‌కి ఫిక్స్ అయ్యింది. `ఢీ` డాన్సు షోతో అలరిస్తుంది. దీనికి జడ్జ్ గా చేస్తూ తనదైన డాన్సులు, జడ్జ్ మెంట్‌, అందంతో అలరిస్తుంది. అన్ని రకాలుగానూ మెప్పిస్తుంది. ఈ షో విజయంలో తనవంతు భాగమవుతుంది. షోకి కమర్షియాలిటీని తీసుకొచ్చింది.
 

ఈ షో కోసం నిత్యం ఫోటో షూట్లు చేస్తుంది శ్రద్ధా దాస్‌. అందులో భాగంగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆరెంజ్‌ శారీలో హోయలు పోయింది. పేరుకే శారీ కానీ అందాలన్నీ కనిపించేలా ఉండటం విశేషం. పైట జరిపి మరీ ఈ సెక్సీ బ్యూటీ అందాలను చూపిస్తుంది. ముఖ్యంగా నాభి అందాలను ఆవిష్కరిస్తుంది.
 

శ్రద్ధా దాస్‌ తన వొంపుల నడుముపై చంద్రబింబం లాంటి నాభిని చూపిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేసే కార్యక్రమం పెట్టుకుంది. దీనికితోడు నయాగార వొంపులతో తనపించే నడుముపై అంతే వయ్యారంగా చూపించింది. అంతటితో ఆగలేదీ హాట్‌ బ్యూటీ. 360 డిగ్రీస్‌లో తన అందాలను చూపిస్తూ ఫోటో షూట్‌ చేయడంవిశేషం.
 

ఫ్రంట్‌లో పరువాలు, నడుము వొంపులు, నాభి అందాలు చూపించగా, మరోవైపు సైడ్‌లో నడుము వొంపులు చూపించింది. అలాగే నడుము మడతలు చూపించింది. బ్యాక్‌ అందాలతో మరింతగా మత్తెక్కిస్తుంది. బ్యాక్‌ బ్యూటీతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ఆల్‌ రౌండర్‌లో అందాల ప్రదర్శనతో మరింత మత్తెక్కిస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ని బ్రేక్‌ చేస్తూ వైరల్‌ అవుతున్నారు. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌తోపాటు మైండ్ బ్లాక్‌ అయ్యేలా చేస్తుంది.

ఢీ షో ఫైనల్‌కి చేరుకుంది. ఈ సందర్బంగా ఈ లేటెస్ట్ ఫోటోలను పంచుకుందీ సెక్సీ బ్యూటీ. డాన్సు మాస్టర్‌ పండుతో కలిసి ఓ హాట్‌ పోజు ఇచ్చింది. దాన్ని పండు పంచుకోగా వైరల్‌ అవుతుంది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆమె నడుముని చూస్తూ ఆ నడుముని ఎవరు చేశార్రా బాబు అంత హాట్‌గా ఉందని, అందం అందంగా ఉందని, నావెల్‌ క్వీన్‌ అని, ఫైరింగ్‌ లేడీ అని, అందాల సునామీ అని కామెంట్లు చేస్తున్నారు.

శ్రద్ధా దాస్‌ హీరోయిన్‌గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యింది. మొదట్లో చేసిన సినిమాలు మెప్పించినా, హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్ తీసుకుంది. సాధారణంగా కామెడీ హీరోలతో చేసిన హీరోయిన్ల కెరీర్‌ ఆశించినట్టు సాగదు, పెద్ద ఆఫర్లు రావు, దీంతో ఎంత ఫాస్ట్ గా వస్తారో, అంతే ఫాస్ట్ గా ఫేడౌట్‌ అవుతుంటారు. కానీ శ్రద్ధా ఇప్పటికీ సర్వైవ్‌ అవుతుంది. అడపాడదపా సినిమాల్లో మెరుస్తూ ఇలా టీవీ షోస్‌తోనూ మెప్పిస్తుందీ హాట్‌ హీరోయిన్‌.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అస్సలు స్పందించనంటున్న తమన్నా...!!

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>