MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sharwanand-wedding-latest-updatese5de33a5-28fb-47e6-aae2-77b39d1507c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sharwanand-wedding-latest-updatese5de33a5-28fb-47e6-aae2-77b39d1507c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నడు. శర్వానంద్ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షితతో జనవరిలో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి నిర్చితార్థం చాలా ఘనంగా జరిపించారు. వారిద్దరి నిశ్చితార్థ వేడుకకి టాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. అయితే తాజాగా ఇప్పుడు నిశ్చితార్థానికి మించి వెళ్లిని ప్లాన్ చేస్తున్నారు. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ అద్భుతమైన వేడుక కోసం శర్వానంద్ కోట్లు బడ్జెట్ను కేటాయించినట్Sharwanand{#}madhusudhan;High court;Girl;June;Hyderabad;Hero;marriage;Tollywoodవామ్మో.. శర్వానంద్ పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?వామ్మో.. శర్వానంద్ పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?Sharwanand{#}madhusudhan;High court;Girl;June;Hyderabad;Hero;marriage;TollywoodMon, 22 May 2023 15:10:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కడానికి  సిద్ధంగా ఉన్నడు. శర్వానంద్ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షితతో జనవరిలో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి నిర్చితార్థం చాలా ఘనంగా జరిపించారు. వారిద్దరి నిశ్చితార్థ వేడుకకి టాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. అయితే తాజాగా ఇప్పుడు నిశ్చితార్థానికి మించి వెళ్లిని ప్లాన్ చేస్తున్నారు. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ అద్భుతమైన వేడుక కోసం శర్వానంద్ కోట్లు బడ్జెట్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇంకా శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే జూన్ 2 3 తేదీల్లో శర్వానంద్ పెళ్లి. సాధారణంగా ఏ సినీ సెలబ్రిటీ అయినా సరే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఇక శర్వానంద్ సైతం ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నాడు. రాజస్థాన్లో శర్వానంద్ వివాహం జరగబోతోంది. రాజస్థాన్లోని లీల ప్యాలెస్  లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరగబోతోంది. పెళ్లికి ముందు జరిగే మెహేంది హాల్ది సంగీత్ వంటి వేడుకలు సైతం లీలా ప్యాలెస్ లోనే నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అత్యంత ధనవంతులు మాత్రమే లీలా ప్యాలెస్ లో పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా లీలా ప్యాలెస్ లో ఏదైనా వేడుక చేయాలి అంటే రోజుకు నాలుగు కోట్లు పైగానే ఖర్చు అవుతుంది.

అంటే రెండు రోజులకు 8 కోట్లు అనమాట. అంతేకాదు విందు వినోదాలు ఏర్పాట్లకు ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. అంటే దాదాపుగా 10 కోట్ల వరకు శర్వానంద్ పెళ్ళికి ఖర్చు చేయబోతున్నాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా శర్వానంద్ రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువే.ఇండస్ట్రీ మొత్తం తన పెళ్లిని చూసే విధంగా శర్వానంద్ ఇదంతా ప్లాన్ చేశారట. పేరుకే శర్వానంద్ టైర్ టూ హీరో. కానీ ఆయన సంపాదించేది మాత్రం స్టార్ హీరో రేంజ్ లో. అంతేకాదు శర్వానంద్ కుటుంబానికి సైతం హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉన్నాయి .ఆర్థికంగా ఉన్నత ఫ్యామిలీలో పుట్టాడట శర్వా. అంతేకాదు శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ కూడా తక్కువేమీ కాదు..!!



RRR Telugu Movie Review Rating

హీరో శర్వానంద్ సినిమాల్లోకి రాముందు ఏం చేసేవాడో తెలుసా..!?

భారత్‌పై అంతర్జాతీయంగా వాణిజ్య కుట్ర?

రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌తో బీజేపీ బేజార్‌?

బీజేపీపై మీడియా కుట్ర.. ఏం చేస్తున్నారో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>