MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntra4684591-3e8e-47a8-acc8-01210eee1dab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntra4684591-3e8e-47a8-acc8-01210eee1dab-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. నటనలో తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు నేర్చుకొని డాన్స్ లో బాగా మెప్పించి.. ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఇక ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోయింది. ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ఆర్NTR{#}Onamalu;Blockbuster hit;Tollywood;RRR Movie;Jr NTR;koratala siva;NTR;media;Posters;India;Cinema19 ఏళ్లకే స్టార్డం.. తారక్ బర్త్ డే స్పెషల్!19 ఏళ్లకే స్టార్డం.. తారక్ బర్త్ డే స్పెషల్!NTR{#}Onamalu;Blockbuster hit;Tollywood;RRR Movie;Jr NTR;koratala siva;NTR;media;Posters;India;CinemaSat, 20 May 2023 10:26:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. నటనలో తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు నేర్చుకొని డాన్స్ లో  బాగా మెప్పించి.. ఆర్.ఆర్.ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఇక ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోయింది.  ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ ప్రపంచామంతట అభిమానులను సొంతం చేసుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా కూడా ఈ రోజును ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు.కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కూడా సతమతమయ్యాడు… సినీ కెరీర్‌లోనూ ఇంకా వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తానపతనాలను చవిచూశాడు.


ఆది బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఆర్ఆర్ఆర్‌ సినిమాతో మరింత పీక్స్‌కి చేరింది.ఇక టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ నిలవడమే ఇందుకు నిదర్శనం.ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు విషెస్ చెప్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని నిన్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఎన్టీఆర్ 30 మూవీ ఫస్ట్ లుక్ ను ఇంకా టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి దేవర అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక తారక్ లుక్ అయితే సూపర్ అనే చెప్పాలి. ఈ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తేనే ఈజీగా తెలుస్తోంది.చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 మోషన్ పోస్టర్స్ ఇవే..!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>