MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie86413399-6485-41d3-9df5-e83e3dffaa3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie86413399-6485-41d3-9df5-e83e3dffaa3c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో చురుకుగా ఉంటూనే మరొకవైపు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు రైతులను పరామర్శించేందుకు కూడా వెళుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఇంకా ఇప్పటికి పూర్తి కాలేదు.దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు పైనే కావొస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కOG;MOVIE{#}Samuthirakani;December;Chitram;Pawan Kalyan;Director;News;Cinema;kalyanOG సినిమానే కచ్చితంగా ముందుగానే రిలీజ్ .?OG సినిమానే కచ్చితంగా ముందుగానే రిలీజ్ .?OG;MOVIE{#}Samuthirakani;December;Chitram;Pawan Kalyan;Director;News;Cinema;kalyanSat, 20 May 2023 09:00:00 GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో చురుకుగా ఉంటూనే మరొకవైపు సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు రైతులను పరామర్శించేందుకు కూడా వెళుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఇంకా ఇప్పటికి పూర్తి కాలేదు.దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు పైనే కావొస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


రీసెంట్గా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న OG చిత్రం మాత్రం ప్రస్తుతం యమ స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా డేట్ ల కోసం పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం మీద పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న పోస్టర్స్.. గ్లింప్స్ కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు OG సినిమా విడుదలయ్య అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా VFX వర్క్ కారణం చేత హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. OG చిత్ర బృందం డిసెంబర్ చివరి కల్లా ఈ సినిమాని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాదిలోపు ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం. మరిఎ  మేరకు ఏ సినిమా పవన్ కళ్యాణ్ ముందు విడుదల చేస్తారు చూడాలి మరి. ఇవే కాకుండా ప్రస్తుత సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా కూడ నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ఇటీవల కాలంలో మొదలు కావడం జరిగింది. ఈ సినిమాకి టైటిల్ బ్రో అని కూడా తెలిపారు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : టిడ్కో ఇళ్ళపై అవే అబద్ధాలా ?

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>