Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishyamlo-yekkava-focus-chestunna-mass-maharaj09e207c8-c979-42ce-803a-e31b64d0d910-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-vishyamlo-yekkava-focus-chestunna-mass-maharaj09e207c8-c979-42ce-803a-e31b64d0d910-415x250-IndiaHerald.jpgరవితేజ ఒక్క సినిమా సక్సెస్ అయితే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.క్రాక్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుసగా ఫ్లాప్స్ చవి చూసినా రవితేజ మళ్ళీ ధమాకా సినిమాతో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ధమాకా సక్సెస్ సంతోషం నుండి బయట పడక ముందే రావణాసుర సినిమా ఫ్లాప్ అయ్యింది.రావణాసుర సినిమా యొక్క ఫలితం విషయంలో రవితేజ తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా కోసం రవితేజ కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడట.అయితే ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో రవితేజ కాస్త అశ్రద్ధ చూపించాడు అనేది కSocialstars lifestyle {#}Ravi;ravi teja;Akkineni Nageswara Rao;Success;Cinemaఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న మాస్ మహారాజ్....!!ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న మాస్ మహారాజ్....!!Socialstars lifestyle {#}Ravi;ravi teja;Akkineni Nageswara Rao;Success;CinemaSat, 20 May 2023 11:20:20 GMTరవితేజ ఒక్క సినిమా సక్సెస్ అయితే రెండు మూడు సినిమా లు ఫ్లాప్ అన్నట్లు గా పరిస్థితి ఉంది.క్రాక్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుస గా ఫ్లాప్స్ చవి చూసినా రవితేజ మళ్ళీ ధమాకా సినిమా తో సక్సెస్ ని సొంతం చేసు కున్నాడు.
ధమాకా సక్సెస్ సంతోషం నుండి బయట పడక ముందే రావణా సుర సినిమా ఫ్లాప్ అయ్యింది.రావణాసుర సినిమా యొక్క ఫలితం విషయం లో రవితేజ తీవ్రం గా నిరుత్సా హం వ్యక్తం చేసినట్లు గా తెలుస్తోంది.

సినిమా కోసం రవితేజ కాస్త ఎక్కువ గానే కష్టప డ్డాడట.అయితే ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో రవితేజ కాస్త అశ్రద్ధ చూపిం చాడు అనేది కొందరి మాట.అందుకే రవితేజ తన తదుపరి సినిమా టైగర్ నాగేశ్వ రరావు విషయం లో ఎక్కువ శ్రద్ధ తీసు కుంటు న్నట్లుగా సమా చారం అందు తుంది.విశ్వసనీ యం గా అందుకు న్న సమాచా రం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల నెల రోజులు ఉండ గానే పబ్లిసిటీ కార్యక్ర మాలు పీక్స్ లో ఉండబోతు న్నాయట.టైగర్ నాగేశ్వర రావు సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమా లకు గాను పలు వురు స్టార్స్ ని కూడా ఆహ్వా నించేం దుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.

సాధారణం గా రవితేజ సినిమా లకు పెద్ద గా ఇతర స్టార్స్ గెస్ట్ లుగా కనిపించరు.కానీ టైగర్ నాగేశ్వర రావు మాత్రం తన పద్ధతి ని పక్కకు పెట్టా లని నిర్ణయిం చుకున్నాడు.సినిమా షూ టింగ్ కార్యక్ర మాలు ముగింపు దశ కు చేరు కున్నాయి.అక్టోబర్ నెల లో సినిమా ను ప్రేక్షకుల ముం దుకు తీసుకు రాబోతున్నారు.జులై లేదా ఆగస్టు వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసేం దుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి.



RRR Telugu Movie Review Rating

హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 మోషన్ పోస్టర్స్ ఇవే..!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>