Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ruthurajaf4778d6-af5a-4779-b82d-fce89f1bed68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ruthurajaf4778d6-af5a-4779-b82d-fce89f1bed68-415x250-IndiaHerald.jpgఋతురాజ్ గైక్వాడ్.. ఈ పేరు ఐపిఎల్ లో ప్రస్తుతం ఒక సెన్సేషన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ధోని కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్ అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరిని కూడాఫిదా చేసేసింది అని చెప్పాలి. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కేవలం ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగిన రుతురాజ్ ఇప్పుడు మాత్రం ఇక జట్టులో స్టార్ ప్లేయర్గా కీలక బ్యాట్స్మెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తూ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. Ruthuraj{#}Suresh;deepak;MS Dhoni;Chennai;mediaరుతురాజ్ గైక్వాడ్.. ఆల్ టైం ఫేవరెట్ సీఎస్కే టీం ఇదే?రుతురాజ్ గైక్వాడ్.. ఆల్ టైం ఫేవరెట్ సీఎస్కే టీం ఇదే?Ruthuraj{#}Suresh;deepak;MS Dhoni;Chennai;mediaSat, 20 May 2023 08:52:34 GMTఋతురాజ్ గైక్వాడ్.. ఈ పేరు ఐపిఎల్ లో ప్రస్తుతం ఒక సెన్సేషన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ధోని కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్ అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరిని కూడాఫిదా చేసేసింది అని చెప్పాలి. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కేవలం ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగిన రుతురాజ్ ఇప్పుడు మాత్రం ఇక జట్టులో స్టార్ ప్లేయర్గా కీలక బ్యాట్స్మెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు.  ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తూ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. అదరగొడుతున్నాడు ఋతురాజు గైక్వాడ్. ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతున్న ప్రతిసారి కూడా తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును లేదా ఆల్ టైం ఎలవెన్ జట్టును ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న ఋతురాజ్  గైక్వాడ్ సైతం ఇలా మాజీ ప్లేయర్ల తరహా లోనే తన ప్లేయింగ్ ఎలవెన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ప్రకటించాడు. అయితే ఇలా ప్లేయింగ్ 11  చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ప్రకటించిన రుతురాజ్ తన పేరును మాత్రం జట్టులో చేర్చుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.




 ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపాడు రుతురాజు గైక్వాడ్. తన ఆల్టైం ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ప్రకటించగా.. ఇక మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని 11 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించాడు. అయితే ఈ జట్టులో రుతురాజు గైక్వాడ్ పేరు మాత్రం లేదు. ఇక ఋతురాజ్ తెలిపిన ఆల్ టైం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివరాలు చూసుకుంటే.. మైకెల్ హస్సి, డూప్లెసెస్, సురేష్ రైనా,  అంబటి రాయుడు, జడేజా, మహేంద్రసింగ్ ధోనీ, బ్రావో, అశ్విన్, తాహిర్, దీపక్ చాహర్, మోహిత్ శర్మపేర్లను ప్రకటించాడు రుతురాజ్ గైక్వాడ్.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : టిడ్కో ఇళ్ళపై అవే అబద్ధాలా ?

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>