MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil66f40018-820c-439c-a05b-fca0eba40400-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil66f40018-820c-439c-a05b-fca0eba40400-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షా వైద్య ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచAkhil{#}Box office;Mass;Mammootty;akhil akkineni;Sunkara Ramabrahmam;Sony;Music;producer;Producer;cinema theater;Reddy;Director;Hero;Yuva;Heroine;Cinemaఅఫీషియల్ : "ఏజెంట్" మూవీ "ఓటిటి" విడుదలపై క్రేజీ అప్డేట్..!అఫీషియల్ : "ఏజెంట్" మూవీ "ఓటిటి" విడుదలపై క్రేజీ అప్డేట్..!Akhil{#}Box office;Mass;Mammootty;akhil akkineni;Sunkara Ramabrahmam;Sony;Music;producer;Producer;cinema theater;Reddy;Director;Hero;Yuva;Heroine;CinemaSat, 20 May 2023 04:30:00 GMTటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షా వైద్య ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ తాజాగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


RRR Telugu Movie Review Rating

"మహావీరుడు" తెలుగు థియేటర్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>