MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bundhu08fee6ac-c8cb-4954-976b-529bb80aa41b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bundhu08fee6ac-c8cb-4954-976b-529bb80aa41b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటి మనుల్లో ఒకరు అయినటువంటి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ నటి ఆ తర్వాత తమిళ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది. బిందు "ఆవకాయ బిర్యాని" అనే తెలుగు మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు లో బంBundhu{#}Bindu;bindhu;bindu madhavi;navdeep;krishna;Silver;Bigboss;media;Tamil;Telugu;Heroine;Cinemaచీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన బిందు మాధవి..!చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన బిందు మాధవి..!Bundhu{#}Bindu;bindhu;bindu madhavi;navdeep;krishna;Silver;Bigboss;media;Tamil;Telugu;Heroine;CinemaSat, 20 May 2023 09:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటి మనుల్లో ఒకరు అయినటువంటి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ నటి ఆ తర్వాత తమిళ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది. బిందు "ఆవకాయ బిర్యాని" అనే తెలుగు మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు లో బంపర్ ఆఫర్ , రామ రామ కృష్ణ కృష్ణ , పిల్ల జమిందార్ వంటి పలు తెలుగు సినిమా లలో నటించింది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రసారం అయినటువంటి నాన్ స్టాప్ బిగ్ బాస్ మొదటి సీజన్ లో బిందు మాధవి విజేతగా నిలిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా బిందు మాధవి న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ హీరో గా నటించాడు. ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితం నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మంచి సినిమా అవకాశాలను ... వెబ్ సిరీస్ అవకాశాలను దక్కించుకుంటున్న బిందు మాధవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యక్టివ్ ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని  ... అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బిందు మాధవి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : టిడ్కో ఇళ్ళపై అవే అబద్ధాలా ?

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>