MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-letest-movie-update-news72584269-308b-49a8-87e0-99398c1880c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-letest-movie-update-news72584269-308b-49a8-87e0-99398c1880c9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రకాష్ రాజ్ ఈ మూవీcలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి ధానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసింది. ఈ మూవీ యPawan{#}Prakash Raj;editor mohan;Panjaa;priyanka;producer;Producer;Box office;December;News;V;kalyan;Director;Hero;Cinemaపవన్ "ఓజి" మూవీ విడుదల అప్పుడే..!పవన్ "ఓజి" మూవీ విడుదల అప్పుడే..!Pawan{#}Prakash Raj;editor mohan;Panjaa;priyanka;producer;Producer;Box office;December;News;V;kalyan;Director;Hero;CinemaSat, 20 May 2023 12:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రకాష్ రాజ్ ఈ మూవీcలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి ధానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసింది.

మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ మరియు ప్రియాంక లు పాల్గొన్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతూ వస్తున్నప్పటికీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ మూవీ బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదు.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ... అందుకు అనుగుణంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ... అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇది వరకు బాలు , పంజా మూవీ లలో గ్యాంగ్ స్టార్ పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందినప్పటికీ ఈ మూవీ లో పవన్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి మరోసారి గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్న పవన్ ఈ సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


RRR Telugu Movie Review Rating

యుద్ధభూమిలో ఎదురుచూస్తున్న మిత్రమా.. హృతిక్ రోషన్ ట్విట్ వైరల్..!!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>