MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana3647ac6-d0f7-43a3-a157-c4832e52aaec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawana3647ac6-d0f7-43a3-a157-c4832e52aaec-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ మళ్లీ వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా పవన్ తమిళ ప్రేక్షకPawan{#}kalyan;sai dharam tej;Agnyaathavaasi;Samudra Kani;Remake;Industry;Posters;Tamil;Telugu;Cinema"బ్రో" మోషన్ పోస్టర్ కు ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్..!"బ్రో" మోషన్ పోస్టర్ కు ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్..!Pawan{#}kalyan;sai dharam tej;Agnyaathavaasi;Samudra Kani;Remake;Industry;Posters;Tamil;Telugu;CinemaSat, 20 May 2023 08:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ మళ్లీ వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా పవన్ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటు వంటి వినోదయ సీతం అనే తమిళ మూవీ ని తెలుగు లో రీమేక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టైటిల్ ను ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మోస్ట్ అండ్ పోస్టర్ కు 24 గంటల సమయంలో ఆల్ టైమ్ రికార్డు వ్యూస్ లభించాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "బ్రో" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కు 24 గంటల సమయం ముగిసే సరికి 5.83 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని ఏ మోషన్ పోస్టర్ కు కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ లభించలేదు. ఈ మోషన్ పోస్టర్ కు 24 గంటల సమయంలో 126.2 కే లైక్స్ లభించాయి.


RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : టిడ్కో ఇళ్ళపై అవే అబద్ధాలా ?

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>