MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-hruthickroshionce977d17-6062-4a4d-996c-18d3f1b9478f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-hruthickroshionce977d17-6062-4a4d-996c-18d3f1b9478f-415x250-IndiaHerald.jpgRRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు కూడా వెలుబడుతూనే ఉన్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్ నటించబోతునNTR;HRUTHICKROSHION{#}Hrithik Roshan;twitter;war;koratala siva;NTR;kushi;Kushi;News;Shiva;lord siva;Director;bollywood;India;Manam;Cinemaయుద్ధభూమిలో ఎదురుచూస్తున్న మిత్రమా.. హృతిక్ రోషన్ ట్విట్ వైరల్..!!యుద్ధభూమిలో ఎదురుచూస్తున్న మిత్రమా.. హృతిక్ రోషన్ ట్విట్ వైరల్..!!NTR;HRUTHICKROSHION{#}Hrithik Roshan;twitter;war;koratala siva;NTR;kushi;Kushi;News;Shiva;lord siva;Director;bollywood;India;Manam;CinemaSat, 20 May 2023 12:55:06 GMTఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు కూడా వెలుబడుతూనే ఉన్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇక హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ రోషన్ తెలియజేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ట్విట్టర్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నానంటూ తెలియజేశారు. ట్విట్టర్లో హృతిక్ రోషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు ఈ ఏడాది మొత్తం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.. యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నాను మిత్రమా..


రాబోయే రోజులు మీకు ఆనందంగా మరియు శాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. మనం కలిసే వరకు పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ చేశారు హృతిక్ రోషన్. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు.తెలుగు హీరోకి హృతిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఇది మొదటిసారి.. దీంతో నందమూరి అభిమానులు సైతం తెగ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం దాదాపుగా ఒక్కో సినిమాకి రూ .100 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు ఎన్టీఆర్
" style="height: 370px;">




RRR Telugu Movie Review Rating

యుద్ధభూమిలో ఎదురుచూస్తున్న మిత్రమా.. హృతిక్ రోషన్ ట్విట్ వైరల్..!!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>