AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/automobile110fe7e4-a110-4a81-9fd4-34ce7c6f1c2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/automobile110fe7e4-a110-4a81-9fd4-34ce7c6f1c2f-415x250-IndiaHerald.jpgఓ మంచి స్మార్ట్ ఫోన్ కి పెట్టే ఖర్చుకన్న తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన సిటీ పరిధిలో ట్రాఫిక్ ను ఈజీగా దాటుకుంటూ.. మన ఇంటి అవసరాలను చాలా సులభంగా తీర్చడానికి ఈ బైక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఉజాస్ ఈజీ(Ujaas eZy) స్కూటర్ సింగిల్ చార్జ్ పై ఏకంగా 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో 250వాట్ల మోటార్ ఉంటుంది. ఇది 75ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. దీని వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. అలాగే బ్యాటరీ ఫుల్ చారAUTOMOBILE{#}Bike;Smart phone;Manamచాలా తక్కువ ధరలో దొరికే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే?చాలా తక్కువ ధరలో దొరికే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే?AUTOMOBILE{#}Bike;Smart phone;ManamSat, 20 May 2023 21:45:47 GMTఓ మంచి స్మార్ట్ ఫోన్ కి పెట్టే ఖర్చుకన్న తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన సిటీ పరిధిలో ట్రాఫిక్ ను ఈజీగా దాటుకుంటూ.. మన ఇంటి అవసరాలను చాలా సులభంగా తీర్చడానికి ఈ బైక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఉజాస్ ఈజీ(Ujaas eZy) స్కూటర్ సింగిల్ చార్జ్ పై ఏకంగా 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో 250వాట్ల మోటార్ ఉంటుంది. ఇది 75ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. దీని వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. అలాగే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.ఇక దీని ధర కేవలం రూ. 31,880(ఎక్స్ షోరూమ్) ఉంటుంది.అయితే ఇది ఎల్ఏ 48 వోల్ట్స్ కలిగిన ఒక వెర్షన్లోనే మాత్రమే అందుబాటులో ఉంది.అలాగే ఏవాన్ ఈ ప్లస్(Avon E Plus)..ఈ స్కూటర్లో 48V/12 Ah సామర్థ్యంతో కూడిన బ్యాటరీ అనేది ఉంటుంది.ఇది సింగిల్ చార్జ్ పై మొత్తం 50 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది మాక్సిమం గంటలకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.ఇంకా అలాగే 220 వాట్ల సామర్థ్యంతో బీఎల్ఢీసీ మోటార్ ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. ఇందులో మూడు డ్రైవింగ్ ఆప్షన్లు ఉంటాయి.


మ్యాన్యువల్, ఎలక్ట్రిక్ ఇంకా పెడల్ అసిస్టెడ్.నైట్ విజన్ కోసం మల్టీ రిఫ్లెక్టర్ ఇంకా టైల్ ల్యాంప్ ఉంటుంది. ఇక ఈ బైక్ ఎట్రాక్టివ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది.దీని ధర విషయానికి వస్తే కేవలం రూ. 25,000(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇది కూడా ఏవాన్ ఈ ప్లస్ పేరిట ఒకే వెర్షన్ మనకు అందుబాటులో ఉంది.అలాగే వెలెవ్ మోటార్స్ వీఈవీ01(Velev Motors VEV 01)లో 48 V/24 Ahసామర్థ్యంతో బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 75 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మాక్సిమం గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. ఇక మోటార్ 250వాట్ల సామర్థ్యంతో ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం అనేది తీసుకుంటుంది. దీని ధర కేవలం రూ. 32,500 మాత్రమే ఉంటుంది.ఇక దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెలెవ్ మోటార్స్ వీఈవీ01 ఇంకా వెలెవ్ మోటార్స్ వీఈవీ01ఎస్టీడీ పేర్లతో అందుబాటులో ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

పొట్టి గౌనులో కేక పెట్టించే అందంతో ఆరియానా..!!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>