Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5a619e1c-f3e3-4f8e-9a43-72402c566947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5a619e1c-f3e3-4f8e-9a43-72402c566947-415x250-IndiaHerald.jpgయంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉండాలనుకుంటారు. కానీ కొందరు దర్శకుల వల్ల వారు చేసుకున్న ప్లాన్ లు తల కిందులు అవుతూ ఉంటాయి. ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయాలనుకుంటే దర్శకులు హ్యాండ్ ఇవ్వడం.లేదంటే మరి ఏదైనా జరగడం కామన్ విషయం.ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్యకు అదే పరిస్థితి ఎదురయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో చేసిన కస్టడీ అనే సినిమా తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కష్టడీ సినిమా ఫలితం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏSocialstars lifestyle {#}parasuram;Chaitanya;Naga Chaitanya;Darsakudu;Hero;Success;Cinema;Directorఆ డైరెక్టర్ వల్ల టైం వేస్ట్ చేసుకున్న నాగ చైతన్య....!!ఆ డైరెక్టర్ వల్ల టైం వేస్ట్ చేసుకున్న నాగ చైతన్య....!!Socialstars lifestyle {#}parasuram;Chaitanya;Naga Chaitanya;Darsakudu;Hero;Success;Cinema;DirectorSat, 20 May 2023 10:30:00 GMTయంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉండాలనుకుంటారు.

కానీ కొందరు దర్శకుల వల్ల వారు చేసుకున్న ప్లాన్ లు తల కిందులు అవుతూ ఉంటాయి.

ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయాలనుకుంటే దర్శకులు హ్యాండ్ ఇవ్వడం.లేదంటే మరి ఏదైనా జరగడం కామన్ విషయం.ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్యకు అదే పరిస్థితి ఎదురయింది.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో చేసిన కస్టడీ అనే సినిమా తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కష్టడీ సినిమా ఫలితం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.నాగ చైతన్యసినిమా ను ఎందుకు ఒప్పకున్నాడో ఆయనకే తెలియాలి.

హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కి ఆ సినిమా మరో ఫ్లాప్ గా నిలిచింది.ఇక కస్టడీ సినిమా తర్వాత వెంటనే నాగ చైతన్య మరో సినిమా ను మొదలు పెట్టాల్సి ఉంది.

ఆ సినిమాకి పరశురాం( parasuram ) దర్శకత్వం వహించాల్సి ఉంది.కానీ పరశురాం తో ఇప్పుడు ఆ సినిమా చేయడం లేదు.దర్శకుడు పరుశురాం నాగచైతన్య తో సినిమా ను కాదని మరో హీరో తో సినిమా చేసేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే.

పరశురామ్ తో సినిమా కమిట్ అవ్వడం వల్ల ఇతర దర్శకులతో నాగ చైతన్య సినిమా కమిట్ అవ్వకుండా ఉండి పోయాడు.ఇప్పుడు పరశురాం సినిమా క్యాన్సల్ అవ్వడంతో నాగ చైతన్య సమయం వృధా అవుతుంది.

దాదాపు నాలుగు నెలల పాటు నాగ చైతన్య ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.నాగ చైతన్య మరో సినిమా కు కమిట్ అవ్వడానికి కచ్చితంగా సమయం పడుతుంది.

ఆ తర్వాత సినిమా పెట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పడుతుంది.అసలే సక్సెస్ లు లేక ఢీలా పడి పోయినా నాగ చైతన్య ఇలా నెలలకు నెలలు వృధా చేస్తే కెరియర్ పై మరింతగా ప్రభావం పడుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు పరశురాం వల్ల నాగ చైతన్య కెరియర్ లో అత్యంత కీలకమైన సమయం వృధా అవుతోంది అని అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 మోషన్ పోస్టర్స్ ఇవే..!

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>